'ఊళ్లోకి వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు ముక్కు ముఖం తెలియని నా కొడుకులను కొట్టి, ఏదో చేసేశానని అనుకుంటున్నావా?' - 'ఆచార్య' ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవికి వార్నింగ్ ఇచ్చే క్యారెక్టర్ లో సోనూ సూద్ చెప్పిన డైలాగ్. దానికి చిరు కౌంటర్ కూడా ఇచ్చారనుకోండి. అయితే... ఆ పాత్రలో సోనూ సూద్ లుక్ చూశారా? లేటేస్టుగా సినిమాలో ఆయన గెటప్స్ విడుదల చేశారు.
'ఆచార్య'లో చిరంజీవికి ధీటైన ప్రతినాయకుడి పాత్రలో సోనూ సూద్ నటించారు.
'ఆచార్య'లో సోనూ సూద్
'ఆచార్య'లో సోనూ సూద్
ఈ ఫొటో చూస్తే... సోనూ సూద్ రెండు లుక్స్ లో కనిపిస్తారని అనిపిస్తుంది.
Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
Malavika Mohanan: మాళవిక మోహనన్ గ్లామరస్ ఫొటోలు
Avika Gor: అవికా హాట్ లుక్ - ఫొటోలు చూశారా?
Pragathi: నటి ప్రగతి వర్కవుట్ ఫొటోలు చూశారా?
Ritu Varma: చీరలో రీతూవర్మ - ఎంత అందంగా ఉందో!
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
VD11 - Kushi First Look: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
Weekly Horoscope May 16 to 22: ఈ వారం మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Tirupati Mokkulu: వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో