అన్వేషించండి

Rathika Rose Latest Photos: గ్లామర్‌ డోస్‌ పెంచిన 'బిగ్‌బాస్‌' బ్యూటీ.. కుర్రకారు మతిపోగోడుతున్న రతిక

Bigg Boss Rathika Rose: బిగ్‌బాస్‌ రతిక తన గ్లామర్‌తో కుర్రకారు కట్టిపడేస్తుంది. రోజురోజుకు గ్లామర్‌ డోస్‌ పెంచూతూ నెట్టింట అందాలతో రచ్చ చేస్తుంది.

rathikarose_official (Image Credit: Instagram)

1/7
రతిక రోజ్‌.. బిగ్‌బాస్‌ ముందు వరకు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. బిగ్‌బాస్‌ తర్వాత రతికా రోజ్‌ ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ 7 సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన రతికా తనదైన ఆటతీరుతో అందరిని దృష్టిని ఆకట్టుకుంది. ఒక్క టాస్క్‌ గెలవకపోయినా తనదైన స్ట్రాటజీలు వాడి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచేది.

2/7
చెప్పాలంటే తొలి మూడు వారాల వరకు అందరి ఫోకస్‌ అంతా ఆమెపైనే ఉండేది. ఇక మధ్య మధ్యలో లవ్‌, బ్రేకప్‌ అంటూ ఎమోషనల్‌ డ్రామా ప్లే చేసేది. కానీ టాస్క్‌ల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చేది. చెప్పాలంటే ఒకనోక టైంలో గేమ్‌ చేంజర్‌ కూడా అయ్యింది.

3/7
రీఎంట్రీ బాగా ఆడుకుంటుందనుకుంటే ఫ్యాన్స్‌ని నిరాశ పరిచింది. ఆటపై కాకుండా మనుషులపై ఫోకస్‌ పెడుతు వెనుకంజలో ఉండిపోయింది. అయితే బిగ్‌బాస్‌ కంటే రతిక పలు చిత్రాల్లో నటించింది. కానీ అది ఎవరూ గుర్తించలేకపోయారు.

4/7
ఇక హౌజ్‌ శివాజీ శిష్యురాలుగా పేరు తెచ్చుకున్న రతిక నాలుగో వారంలోనే ఎలిమినేట్‌ అయ్యింది. కానీ ఉల్టాపుల్టా సరికొత్త కాన్సెప్ట్‌ ఆమెకు బాగా కలిసోచ్చింది. ఎలిమినేట్‌ అయినా కంటెస్టెంట్స్‌ మళ్లీ హౌజ్‌లోకి వచ్చే చాన్స్‌ ఉండటంతో తిరిగి మళ్లీ హౌజ్‌లో అడుగుపెట్టింది.

5/7
స్టార్‌ హీరో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేసిన రతికా.. సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో అల్బమ్‌ సాంగ్‌ చేసింది. అదే టైంలో అతడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత వారిద్దరి బ్రేకప్‌ అయ్యింది. ఇదంతా బిగ్‌బాస్‌ తర్వాతే బయటకు వచ్చింది.

6/7
ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన రతికా అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్రకారు మతిపొగోడుతుంది. తాజాగా గ్లామర్‌ డోస్‌ మరింత పెంచిన రతికా పొట్టి నిక్కర్‌లో ఫొటోలు ఫోజులు ఇచ్చింది.

7/7
షర్ట్‌, నిక్కర్‌లో హాట్‌హాట్‌గా అందాలు అరబోస్తూ దిగిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది.
షర్ట్‌, నిక్కర్‌లో హాట్‌హాట్‌గా అందాలు అరబోస్తూ దిగిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది. "ఎదుటివారి ప్రవర్తన మీ ఆత్మశాంతిని నాశనం చేయనివ్వకండి!!" అంటూ క్యాప్షన్‌ జతచేసింది. ఈ ప్రస్తుతం ఆమె ఫొటోలను నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆమె హాట్‌ లుక్‌, గ్లామర్‌కు కుర్ర ఫిదా అవుతూ తమదైన స్టైల్లో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం

AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు

ABP Premium
Advertisement

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget