అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Alekhya Harika Photos: బ్లాక్ డ్రెస్ లో దేత్తడి అలేఖ్య హారిక అందాల విందు!
'దేత్తడి' అలేఖ్య హారిక తన లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్న అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
!['దేత్తడి' అలేఖ్య హారిక తన లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్న అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/4570bc29cff2311d4bcb1549ed5440471691935238575686_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Alekhya Harika Latest Photos/దేత్తడి అలేఖ్య హారిక ఫోటోలు
1/9
![అలేఖ్య హారిక అంటే గుర్తుపట్టని వారు ఉండొచ్చేమో కానీ.. 'దేత్తడి హారిక' అంటే తెలియని వారుండరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/cb70a7227f606341c3c3268f1c3b0d9ba2bf1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలేఖ్య హారిక అంటే గుర్తుపట్టని వారు ఉండొచ్చేమో కానీ.. 'దేత్తడి హారిక' అంటే తెలియని వారుండరు.
2/9
![సోషల్ మీడియాలో ఈ తెలంగాణ అమ్మాయికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/14f33256d914be5711ff0c709fd8ea6667404.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో ఈ తెలంగాణ అమ్మాయికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
3/9
![అమెజాన్‌లో ఉద్యోగాన్ని వదులుకుని యాక్టింగ్‌లోకి అడుగుపెట్టిన హారిక.. మొదట్లో యూట్యూబ్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/878c11199162e8d2b322f1013fc81e99d6746.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమెజాన్‌లో ఉద్యోగాన్ని వదులుకుని యాక్టింగ్‌లోకి అడుగుపెట్టిన హారిక.. మొదట్లో యూట్యూబ్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.
4/9
!['దేత్తడి' అనే యూట్యూబ్ సిరీస్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకొని, దేత్తడి పిల్లగా మారిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/b6f6455fe01c1022ec95471ed62b7829152b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'దేత్తడి' అనే యూట్యూబ్ సిరీస్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకొని, దేత్తడి పిల్లగా మారిపోయింది.
5/9
!['బిగ్ బాస్' రియాలిటీ షో సీజన్ -4తో హారిక క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/536e10a4d5166b75fb541906d8c1103b18610.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' రియాలిటీ షో సీజన్ -4తో హారిక క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది.
6/9
!['అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అలేఖ్య.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/0cadc828e6bd9bd8bf80b8dc6cfe39bfe0d65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అలేఖ్య.
7/9
![తెలుగులో 'వరుడు కావలెను' అనే సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/1af628c2dd7317065a288b0e429bc90969cb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో 'వరుడు కావలెను' అనే సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది.
8/9
![ఆన్ స్క్రీన్ లో, ఆఫ్ స్కీన్లో ఒకేలా ఉండే హారిక.. తన ట్రెండీ ఫోటో షూట్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/a8614c3f4c4f1a49aee0ba6d661cdfa01f611.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆన్ స్క్రీన్ లో, ఆఫ్ స్కీన్లో ఒకేలా ఉండే హారిక.. తన ట్రెండీ ఫోటో షూట్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
9/9
![తాజాగా ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/f943625ccd73f525bd83ae60a17ccabe1f182.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Published at : 13 Aug 2023 07:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
సినిమా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement