అన్వేషించండి
Bigg Boss Inaya Sultana: ఇనయా నయా లుక్.. లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ!
Bigg Boss Inaya Sultana Photos: బిగ్‌బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా వెకేషన్లో ఎంజాయ్ చేస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఇనయా చాలా నయాగా కనిపిస్తోంది...
ఇనాయా సుల్తానా (Images Source : Instagram/Doulath Sulthana)
1/6

‘బిగ్ బాస్’ సీజన్ 6లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ ఇనయా సుల్తానా. ఆఫర్ల సంగతెలా ఉన్నాకానీ సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. వెకేషన్లో ఉన్న ఇనయా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే..
2/6

గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్ ట్రైనర్‌తో లవ్‌లో ఉన్నట్లు చెప్పింది ఇనయా. ‘బిగ్ బాస్’ షోలో పార్టిసిపేట్ చేయడం కన్నా ముందు రామ్ గోపాల్ వర్మ ఈమెను పాపులర్ చేశాడు. ఆర్జీవీతో ఇనయా డాన్సులు,ఫొటోస్ చూసి నెటిజన్లు అవాక్కయ్యారు.
Published at : 30 Aug 2024 04:56 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















