అన్వేషించండి

Ashnoor Kaur: యాక్టింగ్ లోనే కాదు.. చదువుల్లోనూ సూపర్ హిట్.. ఈ గ్లామర్ క్వీన్

సీబీఎస్ఈలోనూ సూపర్ హిట్

1/13
(Photo Courtesy : Instagram) హిందీ సీరియల్స్‌, సినిమాల్లో బాల నటిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది అష్నూర్ కౌర్.

2/13
(Photo Courtesy : Instagram) హిందీ సీరియల్స్‌, సినిమాల్లో బాల నటిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. జాన్సీకి రాణి, యేరిస్తా క్యా కెహతా హై, పటియాలా బ్రదర్స్ వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది.

3/13
(Photo Courtesy : Instagram) బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్  బయోపిక్ మూవీ సంజూలోనూ నటించింది.

4/13
(Photo Courtesy : Instagram) సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షల్లో 94 శాతం మార్కులు సాధించింది అష్నూర్ కౌర్.

5/13
(Photo Courtesy : Instagram) నిజానికి సీబీఎస్ఈ పరీక్షలు పెట్టలేదు. కానీ ఇంటర్నల్ అసెస్‌మెంట్ చేస్తూ మార్కులు ఇచ్చింది.  దీంట్లో కౌర్ 94శాతం మార్కులతో టాప్ గ్రేడ్ తెచ్చుకుంది.

6/13
(Photo Courtesy : Instagram) ఇప్పటికే  తన డ్రీమ్ హోమ్‌ను బుక్ చేసేసింది అష్నూర్ కౌర్. తన కలలకు తగ్గట్లుగా నిర్మించుకుంటోంది.

7/13
(Photo Courtesy : Instagram) ఇక బీఎండబ్ల్యూ కొనాలని తన లక్ష్యం అని చెబుతోంది. దాన్ని కూడా ఐదారు నెలల్లో సాధించాలని అనుకుంటోంది.

8/13
(Photo Courtesy : Instagram) ఆర్టిస్ట్ అయినా.. చదువు కూడా ఆపాలని అనుకోవడం లేదు. ఉన్నత  చదువులు చదవాలని అనుకుంటోంది.

9/13
(Photo Courtesy : Instagram) విదేశాలకు వెళ్లి సినిమా రంగానికి సంబంధించి ఫిల్మ్ మేకింగ్.. డైరక్షన్ కోర్సులు చేయాలని భావిస్తోంది.

10/13
(Photo Courtesy : Instagram) షూటింగ్‌లతో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ... ప్రతీ దశలో సీబీఎస్‌ఈ  తరగతులకు హాజరవడమే కాకుండా.. ఇంటర్నల్ పరీక్షల్లో బాగా మార్కులు సాధించడమే.. అష్నూర్ కౌర్ పట్టుదలకు నిదర్శనం.

11/13
(Photo Courtesy : Instagram) ఈమె పదో తరగతిలో 93 శాతం మార్కులు సాధించింది. ఇప్పుడు అంత కంటే ఒక శాతం ఎక్కువే మార్కులు సాధించింది.

12/13
(Photo Courtesy : Instagram) నటనలో ఎలా అయితే  డిస్టింక్షన్ సాధించిందో... అంతకు మించి చదువులోనూ సత్తా చాటుతోంది.

13/13
(Photo Courtesy : Instagram) అంద చందాలతో... అమాయకమైన నటనతో లక్షల మంది అభిమానుల్ని ఇప్పటికే సంపాదించుకున్న అష్నూర్ కౌర్... ఇప్పటికే చాలా మంది జీవితాంతం ఉద్యోగమో... వ్యాపారమో చేసినా... సంపాదించలేని డ్రీమ్ హోమ్‌ను సొంతం చేసుకుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget