అన్వేషించండి

Ariyana Glory Photos: బికినీలో అరియనా - గ్లామర్ ట్రీట్‌లో 'తగ్గేదే లే' అంటోన్న బ్యూటీ

Ariyana Glory Bikini Photos: అరియనా గ్లోరీ అందాల జాతర సోషల్ మీడియాలో జనాలను విపరీతంగా అట్ట్రాక్ట్ చేస్తోంది. మీరూ ఒక్కసారి ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: ariyanaglory/instagram)

అరియనా గ్లోరీ (Image Courtesy: ariyanaglory/instagram)

1/6
అరియనా గ్లోరీని చిన్న పిల్లలా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే... ఒక్కసారి ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే... అందాల జాతరలో ఆవిడ నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు. ఆమె గ్లామర్ ట్రీట్ ఎలా ఉందో ఒకసారి మీరూ చూడండి. (Image Courtesy: ariyanaglory/instagram)

2/6
బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు అరియనా గ్లోరీ ఎప్పుడూ ఈ విధమైన గ్లామర్ షో చేయలేదు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా బాడీ అంతా కవర్ అయ్యేలా డ్రస్ లు వేసుకున్నారు. కానీ, ఇప్పుడు ఆవిడ అందాల ప్రదర్శనలో ఆరితేరిపోయారు. (Image Courtesy: ariyanaglory/instagram)

3/6
'నిన్ను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దీన్ని బట్టి కొందరు ఆమె గ్లామర్ షో మీద గుర్రుగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. (Image Courtesy: ariyanaglory/instagram)

4/6
జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన అరియనా గ్లోరీ... కొన్ని రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్ కి వెళ్లారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. (Image Courtesy: ariyanaglory/instagram)

5/6
రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'అనుభవించు రాజా' సినిమాలో అరియనా గ్లోరీ ఓ క్యారెక్టర్ చేశారు. అయితే... ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' అనే మూవీలో మాత్రమే కనిపించారు. (Image Courtesy: ariyanaglory/instagram)

6/6
అరియనా గ్లోరీ (Image Courtesy: ariyanaglory/instagram)
అరియనా గ్లోరీ (Image Courtesy: ariyanaglory/instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget