అన్వేషించండి
Anupama Parameswaran Photos: క్యూట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న అనుపమ పరమేశ్వరన్ - టేప్ డ్రెస్‌లో ఎంత అందంగా ఉందో చూశారా?
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య హద్దులు చేరపేసి గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుల్ హాట్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి తన ఫోటోలతో కనువిందు చేసింది.
![Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య హద్దులు చేరపేసి గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుల్ హాట్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి తన ఫోటోలతో కనువిందు చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/491b3c0d3b55959bf6181b739b45831d1710339056500929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: anupamaparameswaran96/Instagram
1/8
![Anupama Parameswaran Latest Instagram Photos: అనుపమ పరమేశ్వర్.. ఈ పేరు వినగానే చూడిదార్స్, కర్లీ హెయిర్‌తో అలా ట్రేడిషనల్ లుక్‌లో కళ్లముందుకు కదలాడుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/243001ed21da17e4564720ec867063f45baac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Anupama Parameswaran Latest Instagram Photos: అనుపమ పరమేశ్వర్.. ఈ పేరు వినగానే చూడిదార్స్, కర్లీ హెయిర్‌తో అలా ట్రేడిషనల్ లుక్‌లో కళ్లముందుకు కదలాడుతుంది.
2/8
![ఒకప్పుడు వెండితెరపై పక్కింటి అమ్మాయిగా పద్దతిగా కనిపించలేదు. స్టార్ హీరో సినిమా అయినా గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకునేది. ఆకర్షించే అందం, ఫిగర్ ఉన్న చూడిదార్, చీరలోనే ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/f4388e9ed3145c3dca1db2c3cfcfaf659d69e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకప్పుడు వెండితెరపై పక్కింటి అమ్మాయిగా పద్దతిగా కనిపించలేదు. స్టార్ హీరో సినిమా అయినా గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకునేది. ఆకర్షించే అందం, ఫిగర్ ఉన్న చూడిదార్, చీరలోనే ఆకట్టుకుంది.
3/8
![అలా వెండితెరపై తన అందం, అభియనంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ ఇప్పుడు అనుపమ తన హద్దులు చేరిపేసింది. 'టిల్లు స్క్వేర్'లో ఫుల్ గ్లామర్ షో చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/52c68cd947a0a4adf020e4dec0271758ae0f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలా వెండితెరపై తన అందం, అభియనంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ ఇప్పుడు అనుపమ తన హద్దులు చేరిపేసింది. 'టిల్లు స్క్వేర్'లో ఫుల్ గ్లామర్ షో చేసింది.
4/8
![ఇది చూసి ఆడియన్స్ అవాక్క్ అవుతుంటే.. ఆమె ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు. స్టార్ హీరో సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఆమె ఓ చిన్న సినిమా కోసం ఇంతలా అందాలు ఆరబోయాలా? అని ప్రశ్నిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/784079af6a33c7e94ba9d8bc5f7bccc9b6ac7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇది చూసి ఆడియన్స్ అవాక్క్ అవుతుంటే.. ఆమె ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు. స్టార్ హీరో సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఆమె ఓ చిన్న సినిమా కోసం ఇంతలా అందాలు ఆరబోయాలా? అని ప్రశ్నిస్తున్నారు.
5/8
!['టిల్లు స్వేర్' సినిమాలో ఆమె లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె ఫాలోవర్స్ అంతా చర్చించుకుంటున్న మాట ఇది. తెరపై మాత్రమే కాదు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచింది ఈ మలయాళి కుట్టి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/42eabe8e87b4da6a8c04fbdfcd05daf3cab3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'టిల్లు స్వేర్' సినిమాలో ఆమె లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె ఫాలోవర్స్ అంతా చర్చించుకుంటున్న మాట ఇది. తెరపై మాత్రమే కాదు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచింది ఈ మలయాళి కుట్టి.
6/8
![ట్రెండీ వేర్, పొట్టి పొట్టి బట్టల్లో ఫుల్ హాట్ ట్రీట్ ఇస్తుంది. చీరలోనూ అనుపమ అందాలు ఒలకబోస్తుంది. ఇక ట్రెండీ వేర్ అయితే చెప్పనవసరం లేదు అన్నట్టుగా అనుపమ వ్యవహరిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/784079af6a33c7e94ba9d8bc5f7bccc9136f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ట్రెండీ వేర్, పొట్టి పొట్టి బట్టల్లో ఫుల్ హాట్ ట్రీట్ ఇస్తుంది. చీరలోనూ అనుపమ అందాలు ఒలకబోస్తుంది. ఇక ట్రెండీ వేర్ అయితే చెప్పనవసరం లేదు అన్నట్టుగా అనుపమ వ్యవహరిస్తుంది.
7/8
![తాజాగా మరోసారి అనుపమ తన లేటెస్ట్ లుక్‌తో పిచ్చెక్కించింది. జపనీస్ టేప్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో అనుపమ క్యూట్ లుక్స్ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/f97a7c1b525f67ed2984e4efcca30a7915c5f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా మరోసారి అనుపమ తన లేటెస్ట్ లుక్‌తో పిచ్చెక్కించింది. జపనీస్ టేప్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో అనుపమ క్యూట్ లుక్స్ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.
8/8
![కానీ, ఆమె డ్రెస్ చూసి మాత్రం ఇదేం డిజైన్ వెరైటీగా ఉందంటున్నారు. జపనీస్ స్టైల్లో ఉన్న డ్రెస్ మొత్తం టేప్‌తో ప్రింట్ అయ్యింది. ఇది చూసి ఇదేం వెరైటీ అంటున్నారు.కానీ, అనుపమ లుక్స్ మాత్రం పిచ్చెక్కిస్తున్నాయంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుపమ టేప్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/fe5691efbe32e3a5d0ab6583c78a3f81c2cc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ, ఆమె డ్రెస్ చూసి మాత్రం ఇదేం డిజైన్ వెరైటీగా ఉందంటున్నారు. జపనీస్ స్టైల్లో ఉన్న డ్రెస్ మొత్తం టేప్‌తో ప్రింట్ అయ్యింది. ఇది చూసి ఇదేం వెరైటీ అంటున్నారు.కానీ, అనుపమ లుక్స్ మాత్రం పిచ్చెక్కిస్తున్నాయంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుపమ టేప్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 13 Mar 2024 07:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion