అన్వేషించండి

Vaishnavi Chaitanya : లవ్​ మీ మూవీ ఆడియో లాంఛ్​కి లంగాఓణీలో వచ్చిన వైష్ణవి చైతన్య.. 30 ఏళ్లు అంటే నమ్మలేం

Heroine Vaishnavi Chaitanya from Love Me Movie Audio Launch : హీరోయిన్ వైష్ణవి చైతన్య తన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లంగాఓణిలో ఈ భామ చాలా అందంగా కనిపించింది.

వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/bheeshmatalks)

1/7
హీరోయిన్ వైష్ణవి చైతన్య లవ్​ మీ మూవీ ఈవెంట్​కు లంగాఓణీలో హాజరైంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/bheeshmatalks)

2/7
తెలుగుతనాని మారుపేరు అనే రీతిలో వైష్ణవి ముస్తాబైంది. పట్టు లంగా ఓణి కట్టుకుని జ్యూవెలరీ పెట్టుకుని అందంగా కనిపించింది.(Images Source : Instagram/bheeshmatalks)

3/7
చేతులకు నిండుగా గాజులు వేసుకుని.. గోల్డెన్ నెక్లెస్, గొలుసు వేసుకుని చెవులకు చెంపసవరాలు పెట్టుకుని నిండుగా కనిపించింది.(Images Source : Instagram/bheeshmatalks)

4/7
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. బొట్టు ఆ అందాన్ని మరింత పెంచింది. అందుకేనేమో ఆమె ఫ్యాన్స్ వైష్ణవి ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.(Images Source : Instagram/bheeshmatalks)

5/7
షార్ట్ ఫిల్మ్​తో కెరీర్​ను ప్రారంభించి.. సినిమాల్లో నటిగా ఎదిగింది వైష్ణవి. తాజాగా బేబీ సినిమాతో భారీ హిట్​ను కొట్టింది.(Images Source : Instagram/bheeshmatalks)

6/7
ఈ సినిమా హిట్​తో ఆమెకు ఆఫర్లు వరసగా వస్తున్నాయి. అయినా కూడా ఈ భామ సెలక్టివ్​గా సినిమాలు సెలక్ట్ చేసుకుంటుంది.(Images Source : Instagram/bheeshmatalks)

7/7
30 ఏళ్లలో కూడా చిన్నపిల్లలా కనిపిస్తూ.. మంచి ఆఫర్లు కొట్టేస్తుంది. తాజాగా లవ్​ మీ అనే సినిమా ఆడియో లాంఛ్​లో పాల్గొంది. ఈ సినిమాకు మంచి సక్సెస్​ను ఇస్తుందని తెలిపింది.(Images Source : Instagram/bheeshmatalks)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget