అన్వేషించండి
Shriya Saran:ఎల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న శ్రియా
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని దశాబ్దం పాటు తిరుగులేకుండా ఏలిన స్టార్ హీరోయిన్ శ్రియా సరన్. రెండు తరలా హీరోలతో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అల్లరి నరేష్ నుంచి రజనీకాంత్ వరకు అందరినీ కవర్ చేసింది.

Photo@shriya_saran1109/instagram
1/6

2001లో విడుదలైన ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది శ్రియా సరన్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. Photo@shriya_saran1109/instagram
2/6

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. Photo@shriya_saran1109/instagram
3/6

అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. Photo@shriya_saran1109/instagram
4/6

2018 మార్చి 19న రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి రాధ అనే పాప ఉంది. Photo@shriya_saran1109/instagram
5/6

టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. Photo@shriya_saran1109/instagram
6/6

ఇటీవల విడుదలైన పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో కీలకపాత్రలో నటించి మెప్పించింది. వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫాంపై సత్తా చాటుతోంది శ్రియా. Photo@shriya_saran1109/instagram
Published at : 20 Sep 2022 04:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion