అన్వేషించండి
Priyamani Latest Photos : ఫ్లోరల్ డ్రెస్‌లో ప్రియమణి.. కామ్‌గా ఉండమంటూ క్యాప్షన్స్ ఇస్తున్న హీరోయిన్
Priyamani Photos : సీనియర్ హీరోయిన్ ప్రియమణి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్లోరల్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.
ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Priyamani)
1/6

ప్రియమణి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పింక్, క్రీమ్ కలర్ కాంబినేషన్లో లెహంగాను ధరించింది. (Images Source : Instagram/Priyamani)
2/6

పింక్ ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. తలలో పెద్ద లిల్లీ పెట్టుకుని ఫోటోలు దిగింది. (Images Source : Instagram/Priyamani)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Keep calm and be pink 🌸 అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/Priyamani)
4/6

ప్రియమణి తమిళ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం తెలుగు సినిమాల్లో చేస్తూ.. మంచిగుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Priyamani)
5/6

మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. సౌత్ ఇండియాలోనే కాకుండా హిందీ సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. (Images Source : Instagram/Priyamani)
6/6

సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ప్రియమణి హిట్స్ అందుకుంటుంది. భామా కలాపం 2 సినిమాతో తాజా హిట్ కొట్టింది. (Images Source : Instagram/Priyamani)
Published at : 29 Apr 2024 04:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















