అన్వేషించండి
Krithi Shetty: ముంబై వీధుల్లో కృతి శెట్టి సందడి!
‘ఉప్పెన‘, ‘శ్యామ్ సింగరాయ్‘, ‘బంగార్రాజు‘ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన కృతి శెట్టి, అంతే స్పీడుతో వరుసగా ఫ్లాప్ లు చవి చూసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను అలరిస్తోంది.
Photo@Krithi Shetty/Instagram
1/6

పాతికేళ్లు నిండక ముందే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కృతి శెట్టి. Photo Credit: Krithi Shetty/Instagram
2/6

‘ఉప్పెన‘, ‘శ్యామ్ సింగరాయ్‘, ‘బంగార్రాజు‘ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.Photo Credit: Krithi Shetty/Instagram
Published at : 02 Mar 2023 11:23 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















