ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. మోదీ పేరుకే కాదు.. ఆయన కాస్ట్యూమ్స్‌కు కూడా అంతే పేరు ఉంది.
వెళ్లిన ప్రదేశం, కార్యక్రమం ఉద్దేశం అనుగుణంగా మోదీ కాస్ట్యూమ్ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్లినప్పుడు పెద్ద బొట్టు, మెడలో పూలదండలు వేసుకుని ఇలా కనిపిస్తారు.
విదేశాలకు వెళ్లినప్పుడు మోదీ స్టైల్ వేరేలా ఉంటుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరాఖండ్ ప్రచారసభల్లో మోదీ ఇలా టోపీ ధరించి కండువా వేసుకుంటున్నారు.
ఏదైనా విజయోత్సవ సభ లేదా స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఇలా తలపాగా ధరిస్తారు మోదీ
గురుద్వారా వెళ్లినప్పుడు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇలాంటి తలపాగా పెడుతున్నారు.
ఇటీవల జరిగిన ఎన్‌సీసీ క్యాడెట్ల ర్యాలీలో మోదీ ధరించిన కళ్లజోడు, తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కాశీ విశ్వనాథుని కారిడార్ ప్రారంభోత్సవంలో మోదీ ఇలా సంప్రదాయ వస్త్రాలు ధరించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇలా తలపాగా ధరించారు ప్రధాని మోదీ
గతేడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం రవీంద్రనాథ్ ఠాగూర్‌లా ఇలా గడ్డం పెంచారు మోదీ.
Punjab Election Result: 'లిటిల్ కేజ్రీవాల్' ఇప్పుడు భగవంత్ మాన్ వలె దుస్తుల్లో
UP Election Result 2022: బికినీ గర్ల్ మేజిక్ హాంఫట్- అందాన్ని పట్టించుకోని యూపీ ఓటర్లు!
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్