అన్వేషించండి
Vizag Bheemili Beach: విశాఖలో విషాదం - భీమిలి బీచ్‌లో ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతు
Two BTech students drown at Bheemili beach: విశాఖ భీమిలి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతయ్యారు. తగరపువలస అనిట్స్ కాలేజ్ కు చెందిన విద్యార్థులు గల్లంతయ్యారని సమాచారం.
విశాఖ భీమిలి బీచ్ లో విషాదం
1/5

విశాఖ భీమిలి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతయ్యారు.
2/5

తగరపువలస అనిట్స్ కాలేజ్ కు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారని సమాచారం
3/5

కాలేజ్ కి ఆలస్యం కావడంతో ఉదయం 11.30 కి ఏడుగురు విద్యార్థులు భీమిలి బీచ్ కి వెళ్లారు.
4/5

నలుగురు విద్యార్థులు బీచ్ లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లారు. లోతు ఉన్న ప్రాంతంలో మునిగిపోయిన సూర్యను కాపాడేందుకు వెళ్లిన సాయి అనే మరో విద్యార్థి కూడా గల్లంతు
5/5

సమాచారం అందుకున్న నేవీ హెలికాప్టర్ సిబ్బంది రంగంలోకి దిగింది. 3 స్పీడ్ బోట్స్ తో విద్యార్థుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
Published at : 18 Nov 2022 05:59 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















