అన్వేషించండి

Multibagger Alert: బయింగ్‌ జోన్‌లో మల్టీబ్యాగర్‌ - షేరుకు 700 వరకు లాభం!

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌పై అనలిస్టులు బుల్లిష్‌గా ఉన్నారు. ఫండమెంటల్‌, టెక్నికల్‌గానూ స్టాక్‌ బలంగా ఉందంటున్నారు. ప్రస్తుత మూమెంటమ్‌... బయింగ్‌ ఆపర్చునిటీ కల్పిస్తోందని అంటున్నారు.

మల్టీ బ్యాగర్ షేర్

1/7
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ షేరు మంగళవారం రూ.2627 వద్ద ముగిసింది. ప్రస్తుత మార్కెట్‌ ధరకు కొంటే ఒక్కో షేరుపై 26 శాతం రిటర్న్‌ ఉంటుందని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

2/7
ఏడాది నుంచి బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ50ని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ ఔట్‌ పెర్ఫామ్‌ చేస్తోంది. ఏడాదిలో నిఫ్టీ 1.4 శాతం రిటర్న్‌ ఇస్తే హెచ్‌ఏల్‌ ఏకంగా 87 శాతం పెరిగింది.

3/7
మూమెంటమ్‌ ఇండికేటర్లు ఆర్ఎస్‌ఐ, ఎంఎఫ్ఐ వరుసగా 44, 47 జోన్‌లో ఉన్నాయి. అప్‌సైడ్‌ మూవ్‌ను సూచిస్తున్నాయి. పైగా లోబీటా స్టాక్‌ కావడం విశేషం.

4/7
సెంట్రల్‌ గవర్నమెంట్‌.. డిఫెన్స్‌ సెక్టార్లో మేకిన్‌ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తోంది. దాంతో రెండేళ్ల నుంచి డిఫెన్స్‌ సెక్టార్‌ షేర్లకు రీరేటింగ్‌ లభించింది. అన్నిటి కన్నా ఎక్కువగా హెచ్‌ఏఎల్‌ ర్యాలీ చేసింది.

5/7
ప్రస్తుతం ఈ షేరు 40 వారాల మూవింగ్‌ యావరేజ్‌ వద్ద సపోర్ట్‌ తీసుకుంటోంది. పడిపోయిన ప్రతిసారీ ఇక్కడే బౌన్స్‌ బ్యాక్‌ అవుతోంది. ఈ లెక్కన రూ.2,370 లెవల్స్‌లో మంచి సపోర్ట్‌ ఉంది.

6/7
ఒకవేళ షేర్లను ఆ జోన్‌లో కొంటే రూ.3300 వరకు టార్గెట్‌ పెట్టుకోవచ్చని జతిన్‌ గెడియా అంటున్నారు. ఫండమెంటల్స్‌ చూస్తే 16 శాతం అప్‌మూవ్‌కు ఆస్కారం ఉందని షేర్‌ఖాన్‌ అంటోంది.

7/7
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Personal Finance ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Embed widget