అన్వేషించండి

Dmart Shares: ఆదాయం పెరిగినా..! 'డీమార్ట్‌' షేర్లకు సీటీ నహీ మార్‌!

అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ రిజల్ట్స్‌ వచ్చేశాయి. మార్చితో ముగిసిన క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ 20 శాతం పెరిగింది. షేర్లు మాత్రం తగ్గాయి. కొత్తగా ఎంట్రీ అవ్వాలనుకుంటే ఇది బెస్ట్‌ ప్రైజేనా!

అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ ఫలితాలు

1/7
అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ రిజల్ట్స్‌ చూస్తే మెరుగ్గానే ఉన్నాయి. స్టాండలోన్‌ ప్రాతిపాదికన ఆపరేషన్స్‌ రెవెన్యూ రూ.10,337 కోట్లుగా నమోదైంది.

2/7
ఏడాది క్రితం ఇదే టైమ్‌లోని రూ.8606 కోట్లతో పోలిస్తే 20 శాతం గ్రోత్‌ కనిపిస్తోంది. ఇక 2021 మార్చి 31న రూ.7303 కోట్లు, 2020 మార్చి 31న రూ.6193 కోట్ల ఆదాయాన్ని కంపెనీ ప్రకటించింది.

3/7
అయితే బ్రోకరేజీ కంపెనీ 'సిటీ' మాత్రం సెల్‌ రేటింగ్‌ ఇస్తోంది. రూ.3460 టార్గెట్‌గా ఇచ్చింది.

4/7
మూడేళ్ల సీఏజీఆర్ ప్రకారం ఒక స్టోర్‌ యావరేజి రెవెన్యూ +2.3 పర్సెంట్‌గా ఉంది. ఇదే లెక్కన ఒక స్క్వేర్‌ ఫీట్‌కు సగటు ఆదాయం మైనస్‌ 3 పర్సెంట్‌గా ఉందని తెలిపింది. ప్రస్తుత వాల్యూయేషన్‌ వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

5/7
ప్రస్తుత అవెన్యూ సూపర్‌ మార్కెట్‌కు దేశ వ్యాప్తంగా 324 స్టోర్లు ఉన్నాయి. ఇక మోర్గాన్‌ స్టాన్లీ మాత్రం డీమార్ట్‌ షేర్లకు ఈక్వల్‌ వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ను రూ.3853గా తెలిపింది. నాలుగేళ్ల సీఏజీఆర్‌ ప్రకారం రెవెన్యూ 19.7 శాతం పెరిగిందని చెప్పింది.

6/7
కాగా అవెన్యూ షేర్లు గతేడాది సెప్టెంబర్‌ 2న రూ.4,606 వద్ద 52 వీక్ హైను టచ్‌ చేశాయి. అంతకు ముందు మే 16న రూ.3185 వద్ద 52 వీక్‌ లోను తాకాయి. ఏడాదిన్నరగా ఈ షేర్లు డౌన్‌ ట్రెండ్‌లో ఉన్నాయి. ప్రస్తుత లెవల్స్‌లో డీ మార్ట్‌ షేర్లకు స్ట్రాంగ్‌ సపోర్ట్‌ ఉంది.

7/7
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Personal Finance ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Vidudala OTT: డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Embed widget