ఆదాయపన్ను శాఖ (Income Tax) మస్తు ఖుషీగా ఉంది. 2023, జులై 11 వరకు రెండు కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారని ప్రకటించింది. గతేడాది ఈ మైలురాయిని చేరుకోవడానికి జులై 20 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది.
గతేడాదితో పోలిస్తే తొమ్మిది రోజులు ముందుగానే ఐటీఆర్ ఫైల్ (ITR Filing) చేసిన వారి సంఖ్య రెండు కోట్లు దాటిందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇందుకు పన్ను చెల్లింపు దారులను ప్రశంసిస్తున్నామని పేర్కొంది.
అసెస్‌మెంట్ ఇయర్ 2023-24కు సంబంధించిన ఐటీఆర్‌ను వేగంగా దాఖలు చేయాలని ఐటీ శాఖ కోరుతోంది. ఆఖరి వరకు ఎదురు చూడొద్దని తెలిపింది. అలా చేయడం వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తోంది.
ఈ సారి 2023, జూన్ 26కే కోటి మంది ఆదాయపన్ను రిటర్నులు (Income Tax Return) దాఖలు చేయడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే 12 రోజులు ముందుగానే రికార్డు సాధ్యమైంది. అంతకు ముందు జులై 8 వరకు ఆగాల్సి వచ్చిందని వెల్లడించింది.
ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేయడం ఇప్పుడు సులువుగా మారిపోయింది. వెబ్‌పోర్టల్‌లో (https://www.incometax.gov.in/iec/foportal/) ఎన్నో మార్పులు చేపట్టింది. పోర్టల్ ఓపెన్ చేసిన మీ ఆదాయం, ఆదాయ వనరును బట్టి ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 2 ఎంచుకొని చకచకా ఫైలింగ్ చేయొచ్చు.
Income Tax: ఈజీ.. సింపుల్! ఇకపై ఫోన్ పేలోనూ టాక్స్ చెల్లించొచ్చు!
India SMEs Listing: ఎస్‌ఎంఈ లిస్టింగ్‌లో ప్రపంచం 'భారత్' ముందు దిగదుడుపే!
LTI Mindtree Dividend: బంపర్ ఆఫర్! ఒక్క షేరుకు 4000% డివిడెండ్!
IPO Multibaggers: రెండేళ్లలో 248% రిటర్న్ - క్రేజీ ఐపీవోలు!
Dmart Shares: ఆదాయం పెరిగినా..! 'డీమార్ట్' షేర్లకు సీటీ నహీ మార్!
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
/body>