అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPO Multibaggers: రెండేళ్లలో 248% రిటర్న్‌ - క్రేజీ ఐపీవోలు!

IPO Stocks: గ్లోబల్‌ ఎకానమీ స్లో డౌన్‌.. వెస్ట్రన్‌ బ్యాంకింగ్‌ క్రైసిస్‌.. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంతో పెరిగిన ఇన్‌ఫ్లేషన్‌.. స్టాక్‌ మార్కెట్లకు అస్సలు కలిసిరాని కాలమిది!

ఐపీవో స్టాక్స్

1/7
అయినప్పటికీ చివరి రెండేళ్లలో ఐపీవోకు వచ్చిన కంపెనీల్లో 18 ఏకంగా మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ అందించాయి. మినిమం 50 శాతానికి పైగా ప్రాఫిట్‌ ఇచ్చాయి.

2/7
హరి ఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ అత్యధికంగా 248 శాతం రిటర్న్‌ అందించింది. ఇన్వెస్టర్ల ఇంట డబ్బుల వర్షం కురిపించింది. పరాస్‌ డిఫెన్స్‌ 197 శాతం గెయిన్‌తో రెండో ప్లేస్‌లో నిలిచింది. 130 కోట్ల రూపాయల విలువతో వచ్చిన హరి ఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవోను 7.39 రెట్ల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

3/7
40 శాతం ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్లలో లిస్టైన ఈ కంపెనీ మల్టీ ఫోల్డ్‌ రిటర్న్‌ ఇచ్చింది. 2023లో ఇప్పటి వరకు 47 శాతం రిటర్న్‌ ఇవ్వడం గమనార్హం.

4/7
హైదరాబాద్‌ కేంద్రంగా నడిచే ఈ కంపెనీ ఐరన్‌, స్టీల్‌ పైపుల్ని తయారు చేస్తుంది. స్టీల్‌ బిల్లెట్స్‌, పైప్స్‌, ట్యూబ్స్‌, హాట్‌ రోల్డ్‌ కాయిల్స్‌, స్కాఫోల్డింగ్‌ సిస్టమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.

5/7
2021 చివర్లో పరాస్‌ డిఫెన్స్‌ 171 కోట్ల రూపాయల విలువతో ఐపీవోకు వచ్చింది. ఆఫర్‌ పీరియడ్‌లో 304 రెట్ల మంది సబ్‌స్క్రైబ్‌ చేయడం ప్రత్యేకం. దాంతో 171 శాతం ప్రీమియంతో ఈ షేర్లు మార్కెట్లో లిస్టయ్యాయి. ఇక వీనస్‌ పైప్స్‌, డేటా ప్యాటర్న్స్‌, రోలెక్స్‌ రింగ్స్‌ వరుసగా 178, 172, 119 శాతం రిటర్న్స్‌ ఇచ్చాయి.

6/7
మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌, కిమ్స్‌, దేవయాని ఇంటర్నేషనల్‌, లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌, అదానీ విల్మార్‌ 100 నుంచి 75 శాతం మేర రాబడి అందించాయి. సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రిసెషన్‌, మెట్రో బ్రాండ్స్‌, క్లీన్‌ సైన్స్ టెక్నాలజీ వంటి కంపెనీలు కనీసం 50 శాతం మేర రిటర్న్‌ ఇచ్చాయి.

7/7
చివరి రెండేళ్లలో 150 కంపెనీలు ఐపీవోకు వచ్చి రూ.2 లక్షల కోట్ల రూపాయలను సేకరించాయని ప్రైమ్‌ డేటాబేస్‌ తెలిపింది. 2022లో ఫైనాన్షియల్‌ ఇయర్లో రూ.1.3 లక్షల కోట్లు పబ్లిక్‌ ఇష్యూస్‌ ద్వారా ఫండ్‌ రైజింగ్‌ చేయగా 2023లో అది రూ.62,265 కోట్లకు పడిపోయింది.

Personal Finance ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Embed widget