అన్వేషించండి
LTI Mindtree Dividend: బంపర్ ఆఫర్! ఒక్క షేరుకు 4000% డివిడెండ్!
ఎల్‌టీఐ మైండ్‌ట్రీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుపై 4000 శాతం డివిడెండ్ ఇస్తామని చెప్పింది. అంటేరూపాయి ఫేస్‌వాల్యూ కలిగిన షేరుపై 40 రూపాయలు డివిడెండ్ ఆదాయంగా పొందుతారు.
ఎల్‌టీఐ మైండ్ ట్రీ డివిడెండ్ న్యూస్
1/6

ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఏప్రిల్ 27న నాలుగో త్రైమాసికం రిజల్ట్స్‌ను విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 0.5 శాతం పెరిగి రూ.1114 కోట్లకు చేరుకుంది.
2/6

డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 11.3 శాతం ఇంప్రూవ్ అయింది. రిజల్ట్స్‌తో పాటే డివిడెండ్ న్యూస్ చెప్పింది. అయితే ఇందుకు రికార్డు డేట్ ఇంకా నిర్ణయించలేదు.
Published at : 28 Apr 2023 05:12 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















