అన్వేషించండి
Indian banks: మోసపోయిన సొమ్ము రూ.4.69 లక్షల కోట్లు! బ్యాంకుల రిపోర్ట్!
Indian banks: టెక్నాలజీ, సెక్యూరిటీ ఎంత పెంచినా బ్యాంకు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. పదేళ్ల కాలంలో భారతీయ బ్యాంకులు మోసాల వల్ల ఎంత నష్టపోయాయో ఆర్టీఐ ద్వారా తెలిసింది.
బ్యాంకు మోసాలు
1/5

దేశవ్యాప్తంగా 2014-2023 మధ్య 65,017 బ్యాంకు మోసాలు జరిగాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అజయ్ వాసుదేవ్ సమాచార హక్కు దరఖాస్తుకు జవాబు ఇచ్చింది.
2/5

ఈ పదేళ్ల కాలంలో మోసాల వల్ల బ్యాంకులు రూ.4.69 లక్షల కోట్ల వరకు నష్టపోయాయి. ఇవన్నీ ఒక లక్ష రూపాయాలకు మించి మోసపోయిన కేసులే.
Published at : 10 Jul 2023 05:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















