శ్రీకాకుళం జిల్లా రాగోలులో ఆసరా పథక లబ్ధిదారులతో బహిరంగ సభ ఏర్పాటు
ముఖ్య అతిథిగా హాజరై ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన ప్రసాద రావు
మహిళా ప్రగతికి ఆసరా పథకం కీలకమని చెప్పిన మంత్రి ధర్మాన
తన సభలకు సంబంధించి అవాస్తవిక కథనాలు రాస్తున్నారని మంత్రి మండిపడ్డారు
అవన్నీ అబద్ధపు ప్రచారంలో ఓ వర్గం చేస్తున్న పనులని చెప్పిన ధర్మాన
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలోనే డ్వాక్రా రుణాలు చెల్లిస్తున్నట్లు మంత్రి ధర్మాన స్పష్టం
2014 ఎన్నికల నాడు చెప్పిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారంటూ ఆగ్రహం
రైతుల రుణాలతో పాటు మహిళా రుణాల విషయమై చంద్రబాబు మాట తప్పారని ఆరోపించారు
TDP Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల కాంతితో క్రాంతి, వెలిగిన క్యాండిల్స్, కాగడాలు
TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత- పలు చోట్ల కాన్వాయ్ను అడ్డుకున్న ప్రజలు- లాగిపడేసిన పోలీసులు
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు నుంచి తరలింపు వరకు - క్షణ క్షణం ఉత్కంఠే- మార్కాపురంలో లాఠీఛార్జ్
Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Hi Nanna Review - హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా?
/body>