నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ విశాఖలో పర్యటించారు.
తూర్పు నావికాదళం కమాడింగ్ చీఫ్ గా ఉన్న బిశ్వజిత్ ఆయనకు స్వాగతం పలికారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చిన నేవీ చీఫ్....ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మిలన్ వేడుకల ఏర్పాట్లపై సమీక్షను నిర్వహించారు.
వచ్చే నెలలో జరగనున్న భారీ వేడుకల నిర్వహణపై నేవీ అధికారులకు పలు సూచనలు చేశారు.
నావికాదళానికి చెందిన పలు అధికారిక కార్యక్రమాల్లో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పాల్గొన్నారు.
నావల్ డాక్‌యార్డ్ సహా కీలకమైన కార్యాచరణ, నిర్వహణ సౌకర్యాలను CNS సందర్శించారు. కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి సమీక్షించారు.
అడ్మిరల్ తన పర్యటన సందర్భంగా భారత నావికాదళ అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించడానికి NSTLని కూడా సందర్శించారు.
TDP Mahanadu: రాజమహేంద్రవరంలో ఘనంగా ముగిసిన టీడీపీ మహానాడు, రెండోరోజు రౌండప్
Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్‌లైన్స్
Weekly Top Headlines: ఏప్రిల్ 30 నుంచి మే 6 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్‌లైన్స్
YS Jagan: భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్
Weekly Top Headlines: ఏప్రిల్ 23 నుంచి 29 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్‌లైన్స్
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ