అన్వేషించండి

First HMPV Case In India: భారత్‌లో ఒకేరోజు రెండు HMPV Virus కేసులు! బెంగళూరులో చిన్నారులకు పాజిటివ్

India HMPV Case | భారత్‌లో తొలి హ్యూమన్ మెటా న్యూమోవైరస్ కేసు నమోదైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తుననాయి. బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్ గా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ధారించలేదు.

HMPV Case Cases in India | చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్ తొలి కేసు భారత్‌లో గుర్తించారు.  బెంగుళూరు ఆసుపత్రిలో 8 నెలల చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. ఇదే భారత్ లో HMPV వైరల్ తొలి కేసు కానుంది. అంతలోనే మరో చిన్నారికి సైతం వైరస్ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. బాప్టిస్ట్ ఆసుపత్రిలో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదైనట్లు ప్రచారం జరిగింది. రెండు పాజిటివ్ కేసులు వచ్చాయని ఐసీఎంఆర్ నిర్ధారించింది. అయితే ఇక్కడ ల్యాబులలో టెస్టులు నిర్వహించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఆ చిన్నారికి ఎక్కడా ప్రయాణించలేదని.. అయినా ప్రమాదకర వైరస్ పాజిటివ్ రావడం నిజమా కాదా అని ఆరా తీస్తున్నారు.

ఇంకా నిర్ధారించని కర్ణాటక వైద్య శాఖ

బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో వైరస్ కేసు నమోదైనట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఆ చిన్నారికి సోకింది హెచ్ఎంపీవీ వైరస్ అని ఇంకా తాము నిర్ధారించలేదని పేర్కొన్నారు. జలుబు, దగ్గు, జ్వరం గొంతు నొప్పి లాంటివి కరోనా వైరస్ లక్షణాలలో ఉన్నాయి. ప్రస్తుతం చైనాతో పాటు హాంకాంగ్, మలేషియా సహా పలు దేశాలలో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆర్‌ఎస్‌వి, జలుబు, ఇన్‌ఫ్లుఎంజా, సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల లాగే ఈ వైరస్ లక్షణాలు ఉంటాయని కర్ణాటక వైద్యశాఖ తెలిపింది.

HMPV లక్షణాలు జలుబు లేక ఫ్లూ లక్షణాల లాగే ఉంటాయి. కానీ లక్షణాలు ఉన్నాయి కదా అని అది హెచ్ఎంపీవీ వైరస్ కేసు అని చెప్పలేమని డాక్టర్ సౌరభ్ పహుజా అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఇలాగే జరిగింది. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న అందరిలో కరోనా వ్యాప్తి చెందలేదు. కానీ కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన చాలా మందిలో ఆ లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. ప్రత్యేకమైన ల్యాబులలో పరీక్షించిన తరువాతే కరోనా, హెచ్ఎంపీవీ కేసులను నిర్ధారించడం సాధ్యమన్నారు.

Also Read: Human Metapneumovirus : హ్యూమన్ మెటాప్​న్యూమోవైరస్ లక్షణాలివే.. చైనాలో డేంజర్​ బెల్స్ మోగిస్తోన్న వైరస్, కిక్కిరిసిన ఆస్పత్రులు, శ్మశానవాటికలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget