అన్వేషించండి
పోర్ట్ నిర్మాణం, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హర్బర్ ఆధునీకరణతో మారనున్న మచిలీపట్నం రూపురేఖలు
పోర్ట్ నిర్మాణం, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హర్బర్ ఆధునీకరణతో మచిలీపట్నం రూపురేఖలు మారనున్నాయి.
![పోర్ట్ నిర్మాణం, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హర్బర్ ఆధునీకరణతో మచిలీపట్నం రూపురేఖలు మారనున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/27739d04ff5973e3687bb8d889e63fbb1683282495228233_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మారనున్న మచిలీపట్నం రూపురేఖలు
1/14
![మచిలీపట్నంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/0f1222ceb1ba60c87e741569163be0d77775d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మచిలీపట్నంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల
2/14
![త్వరలోనే మెడికల్ కళాశాల భవనం ప్రారంభానికి సన్నాహాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/92180e9ae2a0b67ed7515c0f8fd390af811f7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
త్వరలోనే మెడికల్ కళాశాల భవనం ప్రారంభానికి సన్నాహాలు
3/14
![మచిలీపట్నం పోర్ట్ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న జగన్ సర్కార్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/ae2728816e65f6f65b49e35f0970bf4d024b6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మచిలీపట్నం పోర్ట్ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న జగన్ సర్కార్
4/14
![పోర్ట్ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లలో బిజీగా మాజీ మంత్రి పేర్ని నాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/e59e45299f53ffabde90beb3e4c8343c949e7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పోర్ట్ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లలో బిజీగా మాజీ మంత్రి పేర్ని నాని
5/14
![పోర్ట్ నిర్మాణానికి ముందుకు అవసరమైన భూసార పరీక్షలు చేస్తున్న అధికారులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/1f6c9c85096503e3e8d1157aa09916ad5ba54.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పోర్ట్ నిర్మాణానికి ముందుకు అవసరమైన భూసార పరీక్షలు చేస్తున్న అధికారులు
6/14
![పోర్ట్ కు వెళ్లే దారిలో జంగిల్ క్లియరెన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/adc6fca17c1dcd7112fa1a689b83661d7d488.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పోర్ట్ కు వెళ్లే దారిలో జంగిల్ క్లియరెన్స్
7/14
![పోర్ట్ నిర్మాణానికి అవసరమైన మౌళిక సదుపాయలు కల్పించేందుకు చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/d344a7e31e51cd471546ccee929e5a2bba09d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పోర్ట్ నిర్మాణానికి అవసరమైన మౌళిక సదుపాయలు కల్పించేందుకు చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం
8/14
![పోర్ట్ కు అవసరం అయిన సామాగ్రి సిద్ధం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/3ff96fa5c11306461ac5e0d25dc35ded85bea.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పోర్ట్ కు అవసరం అయిన సామాగ్రి సిద్ధం
9/14
![పోర్ట్ కు సమీపంలోనే హర్బర్ నవీకరణ పనులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/ae810b7dd4f0a8cc14ae7997068df996e8d13.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పోర్ట్ కు సమీపంలోనే హర్బర్ నవీకరణ పనులు
10/14
![సముద్రంలో యంత్రాలతో పనులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/2c62dd8f555e3e5f1a97783bd6ccbbb075e6c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సముద్రంలో యంత్రాలతో పనులు
11/14
![మచిలీపట్నం పోర్ట్ పనులను ప్రారంభించేందుకు రెడీ అవుతున్న జగన్ ప్రభుత్వం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/98ae4a831b1753e0aadaae7e372bf78ec82d6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మచిలీపట్నం పోర్ట్ పనులను ప్రారంభించేందుకు రెడీ అవుతున్న జగన్ ప్రభుత్వం
12/14
![ముందస్తుగా పోర్ట్ పరిసరాల్లో అవసరం అయిన పనులు చేపట్టిన యంత్రాంగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/2c27c01c1e2f42b046b42114c50e3755d59df.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముందస్తుగా పోర్ట్ పరిసరాల్లో అవసరం అయిన పనులు చేపట్టిన యంత్రాంగం
13/14
![మచిలీపట్నం పోర్ట్, హర్బర్ ఆధునికీకరణ, మెడికల్ కాలేజీని ఒకేసారి ప్రారంభించనున్న సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/a1281ad1e650cebed1d8a1145308c8f45402a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మచిలీపట్నం పోర్ట్, హర్బర్ ఆధునికీకరణ, మెడికల్ కాలేజీని ఒకేసారి ప్రారంభించనున్న సీఎం జగన్
14/14
![త్వరలో సీఎం జగన్ మచిలీపట్నం పర్యటన...షెడ్యూల్ ఖరారు చేయనున్న సీఎంవో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/7f9c75397d8477e9564493da897b8d6a2db02.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
త్వరలో సీఎం జగన్ మచిలీపట్నం పర్యటన...షెడ్యూల్ ఖరారు చేయనున్న సీఎంవో
Published at : 05 May 2023 04:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion