అన్వేషించండి
In Pics: శ్రీవారి బ్రహ్మోత్సవాలు: చిన్నశేష వాహనంపై స్వామివారు, ఫోటోలు చూసి తరించండి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ఆసీనుడైన మలయప్ప స్వామి వారు తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
![తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ఆసీనుడైన మలయప్ప స్వామి వారు తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/9bada14c5e275017e6d43ec85603c8401664354740297234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి వారు
1/20
![చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి వారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/8c671230b75752ad39e3fce5ec09e51dd64c5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి వారు
2/20
![తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/747434546c6f3a28d061d31798212101cb250.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
3/20
![రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ఆసీనుడైన మలయప్ప స్వామి వారు తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/e3a493d6b5ea50607be4a1d00971d64a50e8e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ఆసీనుడైన మలయప్ప స్వామి వారు తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
4/20
![ఐదు శిరస్సుల నాగేంద్రుడిపై ఆ గోవిందుడు ఉదయాన్నే దర్శనమివ్వడంలో ఎన్నో మర్మాలున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/c3f74d4430c412c01145ad14a2f0ab7465734.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఐదు శిరస్సుల నాగేంద్రుడిపై ఆ గోవిందుడు ఉదయాన్నే దర్శనమివ్వడంలో ఎన్నో మర్మాలున్నాయి.
5/20
![సర్పాన్ని కాలంతో పోల్చుతారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/70a7340240aa5d3f29e6bfbbf2cc68c6beb5e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సర్పాన్ని కాలంతో పోల్చుతారు.
6/20
![నాగేంద్రుడు ఐదు శిరస్సులు మానవుడి పంచేంద్రియాలుగా భావిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/98a341c9159468c81e0eb95fd62694d306d99.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నాగేంద్రుడు ఐదు శిరస్సులు మానవుడి పంచేంద్రియాలుగా భావిస్తారు.
7/20
![పంచేద్రియాలను నియంత్రించుకోనే శక్తిని తనను ఆరాధించడం ద్వారా భక్తుడికి కలుగుతాయన్నది ఈ వాహనసేవ పరమార్ధం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/22a99e0c5e90a1862b469b4c27509725e4d22.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పంచేద్రియాలను నియంత్రించుకోనే శక్తిని తనను ఆరాధించడం ద్వారా భక్తుడికి కలుగుతాయన్నది ఈ వాహనసేవ పరమార్ధం.
8/20
![పంచేంద్రియాలను నియంత్రించి దృష్టిని తనవైపు మరల్చిన నాడు కాలాతీతుడైన తనను చేరుకోవచ్చని తాను కాలానికి అతీతుడని చిన్నశేషవాహనంపై స్వామి వారు తెలియజేస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/b75e968e684a5aac258e211fcdb2e403dafd8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పంచేంద్రియాలను నియంత్రించి దృష్టిని తనవైపు మరల్చిన నాడు కాలాతీతుడైన తనను చేరుకోవచ్చని తాను కాలానికి అతీతుడని చిన్నశేషవాహనంపై స్వామి వారు తెలియజేస్తారు.
9/20
![ద్వాపరయుగంలో తనను నమ్మిన గోపాలకులను రక్షించడానికి కాళియా సర్ఫంపై తాండవం చేసిన ఆ చిన్ని కృష్ణుడు ఈ కలియుగంలో భక్తుల కోంగుబంగారమైన పిలిచినంతనే పలికే దైవంగా చిన్నశేషవాహనంపై స్వామి దర్శనమిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/0fc8ef2c44c91d639232ee9be586719460cb7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ద్వాపరయుగంలో తనను నమ్మిన గోపాలకులను రక్షించడానికి కాళియా సర్ఫంపై తాండవం చేసిన ఆ చిన్ని కృష్ణుడు ఈ కలియుగంలో భక్తుల కోంగుబంగారమైన పిలిచినంతనే పలికే దైవంగా చిన్నశేషవాహనంపై స్వామి దర్శనమిస్తారు.
10/20
![ఈ వాహనసేవను దర్శిస్తే చాలు, కుండలినీ యోగసిద్ది ఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/f7bbc9f91b2763ba3a9f9ae3e753d47fc12bd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ వాహనసేవను దర్శిస్తే చాలు, కుండలినీ యోగసిద్ది ఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
11/20
![ఈ వాహన సేవను భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/8a817eaa61d8c122f92150677195f88bc004a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ వాహన సేవను భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.
12/20
![ఈ సందర్భంగా కళాకారులు చేసిన నృత్యాలు, విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/7d79a0fedcbff26ab8fb9b881af558fc314f1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సందర్భంగా కళాకారులు చేసిన నృత్యాలు, విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
13/20
![భక్తులను అలరించిన మహిళల కోలాటం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/3f76b05868c7379e1a00182c83fcfcd87f6f7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
భక్తులను అలరించిన మహిళల కోలాటం
14/20
![యువతుల నాట్య విన్యాసాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/14b255cbb4df7f9055299963638b7170fcaed.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
యువతుల నాట్య విన్యాసాలు
15/20
![చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/d7116711a3235c96ecc71c6d6b7f919e37939.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు
16/20
![ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/3315addcc6440d4ea428cf04105ae5baf2454.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు
17/20
![చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/4a7633407a099ab9d3c04f7fc078c56dfafa8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు
18/20
![చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు, దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/a895ced744ed0f7de652b03fa291fec285762.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు, దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
19/20
![సంప్రదాయ నృత్యాలతో అలరించిన యువతులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/ce2c6680bce1c8dcc5dbdffaa58ac7e719425.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సంప్రదాయ నృత్యాలతో అలరించిన యువతులు
20/20
![చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి వారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/feb7609e7e11c6c51d71ae9ad350caaa81569.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి వారు
Published at : 28 Sep 2022 02:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion