అన్వేషించండి
In Pics: ఏపీలో ప్రధాని మోదీ పర్యటన - గవర్నర్, సీఎం ఘన స్వాగతం - ఫోటోలు చూసేయండి
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/664e12847ad463187470d0e61241c31e_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రధానికి స్వాగతం పలుకున్న సీఎం జగన్
1/12
![ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/07bb5293d8a48bedc6df14db6e844a8fd90e3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు.
2/12
![భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/aa157acd8e3fba43f7f53b50e98bb70165aa0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
3/12
![రాత్రి హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్ భవన్‌లో బస చేసిన ప్రధాని మోదీ, నేడు (జూన్ 4) ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/d63955b3233256916db13d028f7cde79d3b20.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాత్రి హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్ భవన్‌లో బస చేసిన ప్రధాని మోదీ, నేడు (జూన్ 4) ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
4/12
![బేగంపేట నుంచి గన్నవరం బయలుదేరి వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/e48afe18fd86a0936c547d826a678eb66e9a4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బేగంపేట నుంచి గన్నవరం బయలుదేరి వెళ్లారు.
5/12
![అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/bd9ddf08b6a86214a500b6c29420bf4f6d2f1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.
6/12
![అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్‌లో ప్రధాని, గవర్నర్, సీఎం భీమవరం వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/bfbcdf93930845fe8192cbc0fcf886346fa14.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్‌లో ప్రధాని, గవర్నర్, సీఎం భీమవరం వెళ్లారు.
7/12
![గన్నవరం విమానాశ్రయం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/1a38fe0e903a300851b9776460ac622c8e0fa.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
గన్నవరం విమానాశ్రయం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు.
8/12
![11 గంటలకు భీమవరంలోని ఏఎస్‌ఆర్ పార్కులో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/0dee0be25edf0429574a2dbcf1c47be182478.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
11 గంటలకు భీమవరంలోని ఏఎస్‌ఆర్ పార్కులో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
9/12
![రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/f8aef34e9f1a55f4c0a4187e925db6cceab4d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించారు.
10/12
![ఆయనకు శాలువ కప్పి విల్లు, బాణం అందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/0cfc9df904a4e82981a8a864da6dffec66d2c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆయనకు శాలువ కప్పి విల్లు, బాణం అందించారు.
11/12
![తర్వాత అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను కూడా ప్రధాని మోదీ సత్కరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/bdee047697c314906bb47fda18988c204b708.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తర్వాత అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను కూడా ప్రధాని మోదీ సత్కరించారు.
12/12
![సభా వేదిక నుంచే వర్చువల్ గా 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/210aa3472f5d5c09a5b8daef8f3dc862f7b42.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సభా వేదిక నుంచే వర్చువల్ గా 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
Published at : 04 Jul 2022 12:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఫ్యాక్ట్ చెక్
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion