అన్వేషించండి

Salman Khan: రెండు రోజుల వ్యవధిలో సల్మాన్ ఇంట్లోకి ఇద్దరు చొరబాటు - సెక్యూరిటీ లోపంపై విమర్శలు

Mumbai: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఓ యువతి చొరబడింది. బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలతో ఈ వ్యవహారం కలకలం రేపింది

Security breach at Salman Khan house:  లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ఇంట్లో సెక్యూరిటీ లోపం బయటపడింది.  సల్మాన్ ఖాన్  ఉండే ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి ఓ యువతి చొరబడింది. రెండు రోజుల పాటు ఈ ప్రయత్నం చేసింది. అయినా సెక్యూరిటీ వాళ్లు అడ్డుకోలేకపోయారు. ఓ యువతితో పాటు మరో వ్యక్తి కూడా సల్మాన్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. 

సల్మాన్ ఖాన్ అపార్టుమెంట్ లోకి చొరబడిన మహిళను ఈశా ఛబ్రాగా గుర్తించారు. ఆమె వయస్సు  32 సంవత్సరాలు ఉంటుంది.  ఆమె సల్మాన్ ఖాన్ యొక్క గెలాక్సీ అపార్ట్‌మెంట్స్  లిఫ్ట్  వద్ద ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. ద్రా పోలీసులకు అప్పగించారు. బాంద్రా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎందుకు సల్మాన్ ఇంట్లోకి చొరబడాలనుకుంటున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు. 

మే 20 వతేదీన మధ్యాహ్నం  జితేంద్ర కుమార్ సింగ్  అనే  వ్యక్తి కూడా  సల్మాన్ ఖాన్ యొక్క అపార్ట్‌మెంట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అతను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.  తాను సల్మాన్ ఖాన్   అభిమానిని అని కలవడానికి వచ్చానని చెబుతున్నాడు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ రెండు ఘటనలు 48 గంటల వ్యవధిలో జరిగాయి. సల్మాన్ ఖాన్   Y+ కేటగిరీ భద్రత  లోపాలను బయట పెట్టింది.

 2024 ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్   గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల  కాల్పులు జరిగాయి. అప్పటి నుంచి సల్మాన్ భద్రతను పెంచారు.  లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ కు హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో భద్రతా లోపాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2018లోకూడా ఓ   మహిళ సల్మాన్ ఖాన్  గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి చొరబడి, తాను సల్మాన్ ఖాన్ యొక్క భార్య అని  ప్రకటించుకుంది. అప్పట్లో కేసు పెట్టకుండా ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.                             

టాప్ హెడ్ లైన్స్

Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
ABP Desam Top 10, 28 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 28 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Cyclone Arnab Live Updates: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనండి: పవన్ కళ్యాణ్
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనండి: పవన్ కళ్యాణ్
Arshdeep World Record: భారత పేసర్ అర్ష్‌దీప్  అరుదైన‌ రికార్డు.. క్యాలెండ‌ర్ ఇయ‌ర్లో అత్య‌ధిక వికెట్ల‌తో.. 
భారత పేసర్ అర్ష్‌దీప్  అరుదైన‌ రికార్డు.. క్యాలెండ‌ర్ ఇయ‌ర్లో అత్య‌ధిక వికెట్ల‌తో.. 

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Spicy Egg Masala Curry : ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
Hyundai Bayon ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ.10 లక్షలు.. హైదరాబాద్‌, విజయవాడలో ఆన్‌రోడ్ ధర ఎంతవుతుందంటే?
హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ధర ఎంత? విజయవాడలో ఎంత?.. పూర్తి లెక్కలివే!
చాణక్య నీతి: జీవితంలో మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న వ్యక్తులు వీరే! 
చాణక్య నీతి: జీవితంలో మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న వ్యక్తులు వీరే! 
CM Chandrababu: కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్లే ప్రాణనష్టం జరగలేదు: సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్లే ప్రాణనష్టం జరగలేదు: సీఎం చంద్రబాబు
Embed widget