అన్వేషించండి

Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే

Donald Trump Tariffs: సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. ఈ పన్ను విధింపును మూడు నెలలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అదే టైంలో చైనాపై విధించిన టారిఫ్స్‌ పెంచారు.

Donald Trump Tariffs: ప్రతికార సుంకాల పేరుతో ప్రపంచాన్ని షేక్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పునరాలోచనలో పడ్డాడు. వివిధ దేశాలతో చర్చించిన అనంతరం నిర్ణయాన్ని మరో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మినహాయింపు చైనాకు మాత్రం వర్తించదని వైట్‌హౌస్ ప్రకటించింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాన్ని గురించి ప్రకటించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అన్ని దేశాలలో స్టాక్ మార్కెట్‌లు భారీగా నష్టపోయాయి. వివిధ దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ట్రంప్ బుధవారం (ఏప్రిల్ 9, 2025) సుంకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. చైనా మినహా 75 కి పైగా దేశాలకు ఆయన పెద్ద ఉపశమనం కల్పించారు.  చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై తక్షణమే 125 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

చైనాపై సుంకం 125% కి పెరిగింది
చైనా ప్రపంచ మార్కెట్ల పట్ల గౌరవం చూపడం లేదని, దీని కారణంగా చైనాపై అమెరికా విధించిన 104 శాతం సుంకాన్ని 125 శాతానికి పెంచుతోందని, ఇది వెంటనే అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ చేస్తూ, అమెరికా సహా  ఇతర దేశాలను దోచుకోలేనని చైనా భవిష్యత్‌లో తెలుసుకుంటుదని ట్రంప్ అన్నారు.

75 కి పైగా దేశాలకు ఉపశమనం 
డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని 7కి పైగా దేశాలకు 90 రోజుల సుంకం మినహాయింపును ప్రకటించారు. ఈ దేశాలు వాణిజ్యం, కరెన్సీ మానిప్యులేషన్ వంటి అంశాలపై అమెరికా వాణిజ్య శాఖ, ట్రెజరీ, USTR తో చర్చలు ప్రారంభించాయని ట్రంప్ అన్నారు. ఈ దేశాలతో వాణిజ్యంపై రాబోయే 90 రోజుల పాటు 10 శాతం పరస్పర సుంకం మాత్రమే విధిస్తామని తెలిపారు.  

చైనా 84% ప్రతికార సుంకం 
అమెరికా నిన్న (8 ఏప్రిల్ 2025) చైనాపై 104 శాతం సుంకం విధించింది. దీనికి చైనా కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. బుధవారం (9 ఏప్రిల్) చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ అదనపు సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమెరికన్ వస్తువులపై వర్తిస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా 12 అమెరికన్ సంస్థలను తన ఎగుమతి నియంత్రణ జాబితాలో ఉంచడం ద్వారా అమెరికాకు ప్రతిస్పందించింది.
Image

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget