అన్వేషించండి

UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?

Foreign : అమెరికాకు చదువుకోవడానికి వెళ్లాలన్నా చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు యూకే కూడా గేట్లు మూసేస్తోంది. భారత యువతకు ఇక ఫారిన్ అంటే.. గల్ఫ్ దేశాలే అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

UK taking steps to restrict employers ability to hire foreign workers : అమెరికా కాకపోతే కనీసం పాకిస్తాన్ అయిన వెళ్లురా అని ఓ సినిమా తండ్రి తన కుమారుడ్ని కోరకుంటాడు. ఎందుకంటే తన కొడుకు  ఫారిన్‌లో ఉన్నాడని చెప్పుకోవడానికి. అసలు ఫారిన్ అంటే అందరూ అమెరికా అనో.. లండన్ అనో అనుకుంటున్నారు. రాను రాను ఇలా ఫారిన్ వెళ్లే వాళ్లు పెరిగిపోవడంతో పాటు ఆయా దేశాల్లో ఆర్థిక పరమైన సమస్యలు కూడా పెరుగుతూండటంతో చాలా దేశాలు.. ఇతర దేశాల నుంచి తమ దేశంలో సంపాదించుకోవడానికి వచ్చే వారిని నియంత్రిస్తున్నాయి. తమ దేశంలో ఖర్చు పెట్టాలనుకుంటున్న వారిని మాత్రం  ఆహ్వానిస్తున్నాయి. 

అమెరికాలో ఉద్యోగాలు కష్టం - యూకేలోనూ గేట్లు మూసేసే ప్రయత్నాలు 

అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే వారు లక్షల సంఖ్యలో ఉంటున్నారు. వారందరికీ ఇప్పుడు ఉద్యోగాలు రావడం లేదు. ఏదో ఒకటి బతికేయడానికి అవకాశం లేకండా చేశారు. H1b వీసా మీద అక్కడ ఉండాలంటే.. ఏడాదికి కనీసం కోటి రూపాయల జీతం సంపాదించే ఉద్యోగం సాధించాలి. లేకపోతే ఉండనివ్వరు. ఇప్పుడా ఉద్యోగాలు గగనం అవుతున్నాయి. అమెరిాక బాటలోనే యూకే కూడా ఇప్పుడు విదేశీయులు తమ దేశంలో ఉద్యోగం చేయడానికి రావాలంటే సంపాదించాల్సిన పరిమితిని పెంచాలని నిర్ణయించింది. 

అడల్ట్​ స్టార్​ అరెస్ట్​.. ఎవరీ రియా బార్డే - అసలేం జరిగింది!

వర్క్ వీసా  కావాలంటే యూకేలో ఆ ఉద్యోగం చేసే వారు దొరకకపోతేనే !                     

యూకేలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వీసా , ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చాలని నిర్ణయించుకుంది. చాలా కంపెనీలు ప్రస్తుతం ఇన్న వీసా నిబంధనలను అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. మైగ్రాంట్ వర్కర్స్ విషయంలో చాలా కంపెనీలపై ఫిర్యాదులు వస్తున్నాయి. తక్కువ జీతాలకు వస్తారని చెప్పి బ్రిటన్ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కూడా అక్రమంగా ఇతరులకు ఇస్తున్నారన్న ఆరోపణలతో ఇప్పటికే పలు దర్యాప్తులు జరుగుతున్నాయి. యూకేలో లభించని స్కిల్డ్ లేబర్ ను మాత్రమే ఇతర దేశాల నుంచి  రప్పించుకునేలా చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 

ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ ప్రస్తావన- పాకిస్తాన్‌కి గట్టిగా బదులిచ్చిన భారత్ ప్రతినిధి

వచ్చే మార్చి నుంచి అమల్లోకి  రానున్న కొత్త నిబంధనలు                                           

ప్రస్తుతం యూకేలో నివాసం ఉండేందుకు వీసా ఉండాలంటే కనీసం 26,200 పౌండ్లు నుంచి  38,700 పౌండ్ల వరకూ ఆదాయం వచ్చే ఉద్యోగం ఉండేలా నిబంధనలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది మే నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పట్నుంచి  యూకేకు ఉద్యోగాల కోసం వలస వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గుతుదంని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూకేలో భారతీయులు పెద్ద ఎత్తున నివసిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Embed widget