అన్వేషించండి

Suadi Mega Project: సౌదీలో అదిరిపోయే మెగా ప్రాజెక్టు - వీడియో వైరల్, చూస్తే మైండ్ బ్లాంకే!

Suadi Arabia Mega Project: సౌదీ అరేబియా ప్రభుత్వం నరో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రెడీ అయింది. దేశ రాజధాని రియాద్ లో న్యూ మురబ్బా అనే భారీ నిర్మాణానికి సౌది సిద్ధం అయింది. 

Suadi Arabia Mega Project: సౌదీ అరేబియా ప్రభుత్వం దేశ రాజధాని రియాద్‌లో న్యూ మురబ్బా అని పిలిచే భారీ నిర్మాణానికి ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అరబ్ న్యూస్ ప్రకారం ఈ భారీ భవనం రియాద్ డౌన్‌టౌన్‌ను రూపురేఖలను మార్చేయనుంది. ముకాబ్ రియాద్ ను మార్చే భవిష్యత్తు నగరంలో భాగంగా ఉంటుంది. త్వరలో నిర్మాణం కానున్న నగరానికి సంబంధించిన ప్రచార వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. ఇది న్యూ యార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 20 రెట్లు వాల్యూమ్‌ను కలిగి ఉండే ఒక బోలు క్యూబ్ ఆకారంలో ఒక నిర్మితమవుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో మ్యూజియం, సాంకేతికత మరియు డిజైన్ విశ్వవిద్యాలయం, బహుళార్ధసాధక థియేటర్ మరియు 80 కంటే ఎక్కువ వినోద మరియు సాంస్కృతిక వేదికలు ఉన్నట్లు వీడియోలో చూపించారు. 

న్యూ మురబ్బాలో 25 మిలియన్ చదరపు కిలోమీటర్ల ఫ్లోర్ ఏరియా, 1,04,000 రెసిడెన్షియల్ యూనిట్లు, 9,000 హోటల్ గదులు, 9,80,000 చదరపు మీటర్ల రిటైల్ స్పేస్, 1.4 మిలియన్ చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్, 620,000 చదరపు మీటర్ల విశ్రాంతి ఆస్తులు మరియు 1.8 మిలియన్ చదరపు మీటర్లు ఉంటాయి. కమ్యూనిటీ సౌకర్యాలు, అవుట్‌లెట్ గురించి వీడియోలో వివరించింది. ఈ నిర్మాణం దాని సొంత రవాణా వ్యవస్థను కలిగి ఉంటుంది. అలాగే విమానాశ్రయం నుండి 20 నిమిషాల దూరంలో మాత్రమే ఉంటుంది. ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఈ నిర్మాణం 2030 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశం 100 మైళ్ల ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్న వివరించింది. ఈ నిర్మాణం తొమ్మిది మిలియన్ల ప్రజలకు భవిష్యత్తు గృహాన్ని అందిస్తుంది. ఇప్పటికే భారీ టవర్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఫ్యూచరిజం నివేదిక పేర్కొంది. ఇది గల్ఫ్ ఆఫ్ అకాబాకు సమీపంలో ఉన్న ఫ్యూచరిస్టిక్ నియోమ్ సైట్‌కు కేంద్రంగా ఉంటుంది. దీన్ని నిర్మించబోతున్నట్లు మొదట 2017లో ప్రకటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP Strategy: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
Jagan vs Sharmila: అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
AP Local Body Polls: నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
Bigg Boss Season 10 Today October 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP Strategy: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
Jagan vs Sharmila: అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
AP Local Body Polls: నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
నామినేషన్లలో వైసీపీ నేతల రికార్డు - అడ్డుకుంటున్నారని రివర్స్ ఆరోపణలు - ఓటమి కారణాలను ముందే చెబుతున్నారా?
Bigg Boss Season 10 Today October 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
High Cholesterol : భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
Best Hybrid Cars: అత్యంత చవకైన హైబ్రిడ్ కార్లు ఇవి, కొనేముందు ఈ లిస్ట్ చూడండి
అత్యంత చవకైన Hybrid Cars, కొనేముందు ఈ లిస్ట్ చూసి డిసైడ్ చేసుకోండి
Aadarsha Kutumbam Trailer Review : ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ - వయలెంట్ యాక్షన్‌తో పాటే వెంకీ మార్క్ కామెడీ త్రివిక్రమ్ డైలాగ్స్
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ - వయలెంట్ యాక్షన్‌తో పాటే వెంకీ మార్క్ కామెడీ త్రివిక్రమ్ డైలాగ్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
Embed widget