అన్వేషించండి

Italian nun: అంతా చర్చ్ నన్ అనుకున్నారు కానీ అసలు మాఫియా లీడర్ - ఈ ఇటలీ మహిళా డాన్ స్టోరీ అచ్చం హాలీవుడ్ సినిమానే !

Mafia network: ఓ మాఫియా నెట్ వర్క్ ఉంటుంది. ఆ మాఫియా నెట్ వర్క్‌కు లీడర్ ఎవరో ఎవరికీ తెలియదు. చివరికి పోలీసులు పట్టుకునేసరికి వారి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇది సి నిజంగానే ఇటలీలో జరిగింది.

Italian nun arrested over links to powerful mafia network: ఇటలీ కేంద్రంగా డ్రగ్స్ సహా అనేక దందాలు చేసే ఓ మాఫియా గ్యాంగ్ ఉంది. దీనికి ఎన్‌డ్రాంగెటా మాఫియా నెట్ వర్క్ అనే పేరు ఉంది. హత్యలు, ఖూనీలు, డ్రగ్స్ స్మగ్లింగ్ సహా ఎన్నెన్ని దందాలు చేస్తారో లెక్కే లేదు. మొత్తం నలభై దేశాల్లో ఈ మాఫియా నెట్ వర్క్ విస్తరించి ఉందని పోలీసులకు సమాచారం ఉంది. ఈ నెట్ వర్క్ సంగతి చూడాలని చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ఎందుకు సాధ్యం  కావడం లేదో వారికీ అర్థం కాలేదు. కొంత మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టినా ఎలాంటి సమాచారం అందకుండా చేసినా మాఫియా కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. దీంతో ఇటలీ పోలీసులు ఇటీవల ఓ కొత్త ఆపరేషన్ నిర్వహించారు. అందులో దొరికి నసమాచారం ఆధారంగా మెల్లగా తీగ లాగితే అది ఎవరి దగ్గరకు చేరిందో చూసుకుని ఆశ్చర్యపోయారు. చివరికి నమ్మాలా వద్దా అని ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే  ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందేనని సమాచారం బయటకు వచ్చింది.  ఇంతకీ ఆ మాఫియా నెట్ వర్క్‌లో ఉన్నది ఎవరో తెలుసా.. ఓ నన్. కేథలిక్ చర్చిలో అన్నీ వదిలేసి సన్యాసం తీసుకున్న నన్. 

ఇటీవల ఇటలీ పోలీసులు సిస్టర్ అన్నా దొనెల్లి అనే నన్‌ను అరెస్టు చేశారు. న్‌డ్రాంగెటా మాఫియా నెట్ వర్క్ లో ఆమెది చాలా కీలక పాత్ర అని గుర్తించడంతో అరెస్టు చేశారు. సిస్టర్ అన్నా దొనెల్లి  చాలా కాలంగా మాఫియా నెట్వర్క్ లో భాగంగాఉన్నారు. అరెస్ట్ అయిన మాఫియా సభ్యుల్ని జైల్లో పెడతారు. అక్కడ్నుంచి సమాచారం రావాలన్నా.. వారికి సమాచారం పోవాలన్నా ఓ కొరియర్ ఉండాలి. అందుకే మాఫియాలో అత్యంత కీలకంగా వ్యవహిరంచే సిస్టర్ అన్నా దొనెల్లి వ్యూహాత్మకంగా అండర్ కవర్ అపరేషన్ తరహాలో నన్ గా మారిపోయారు. ఇటలీలోని ప్రసిద్ధ చర్చిలో చేరిపోయారు. అక్కడ అందరి అభిమానాన్ని పొందారు. 

Also Read: US Army Training In Thailand: ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ

చర్చి తరపున జైల్లో ఖైదీలకు సేవలు అందించేందుకు ఎంపికయ్యేలా చూసుకున్నారు. అప్పట్నుంచి సిస్టర్ అన్నా దొనెల్లి  పని అదే. సేవల కోసం జైలుకు వెళ్లడం మాఫియాకు కావాల్సిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునిరావడం జరుగుతూ ఉండేది. చాలా ముంది మాఫియా నేతలు జైల్లో ఉన్నా తమ పని తాము పూర్తి చేసేవారు.. అది ఎలా జరిగేదో పోలీసులకూ అంతు చిక్కేది కాదు. అలా అని ఎవర్నీ అనుమానించలేకపోయేవారు. జైలు అధికారులు ఎవరైనా లంచాలకు కక్కుర్తి పడుతున్నారేమో అనుకునేవారు. అయితో ఏ సారి ఓ మాఫియా సభ్యుడు పోలీసులకు చిక్కినప్పుడు దొరికిన చిన్న ఆధారంతో తీగ లాగడంతో అది సిస్టర్ అన్నా దొనెల్లి కి చేరింది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. 

Also Read:  భారత్‌ను పదే పదే రెచ్చగొడుతున్న బంగ్లాదేశ్ - ఉక్రెయిన్‌ పరిస్థితి చూస్తూ ఎందుకలా చేస్తున్నారు ?

57 ఏళ్ల సిస్టర్ అన్నా దొనెల్లి ఎంత పకడ్బందీగా వ్యవహరించేవారంటే.. ఆమెకు నన్ గా సేవలు అందించడం తప్ప మరో అంశంపై ఆసక్తి లేనట్లుగా ఉండేవారు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించేవారు. అయితే ఎంతటి మాఫియా డాన్ అయినా ఏదో ఓ సందర్భంలో దొరికిపోవాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. అయితే ఈ సిస్టర్ అన్నా దొనెల్లి దొరికిపోవడంతో ఆ ప్రసిద్ధ మాఫియా సామ్రాజ్యం కుప్పకూలుతుందో లేదో కానీ..  జైల్లో ఉండే వారి సభ్యులకు.. బయట ఉండే వారికి కమ్యూనికేషన్ మాత్రం కట్ అయిపోతుందని ఇది పెద్ద విజయమని పోలీసులు నమ్మకంతో ఉన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
CM Chandrababu: 'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Embed widget