అన్వేషించండి

US Elections 2024: ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం- ఫేక్ ప్రెస్ కార్డుతో తుపాకీ నిండా బుల్లెట్లుతో వచ్చిన వ్యక్తి అరెస్టు 

America Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడోసారి మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

US News: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతున్నారు. విజయం కోసం విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. పార్టీ నేతలు, ప్రచార ర్యాలీల్లో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై హత్యాప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు జరిగిన దాడిలో ఆయన తప్పించుకున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. 

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్‌ ర్యాలీ వేదికకు కొంత దూరంలో భీకర దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి చిక్కారు. గతంలోనే ట్రంప్‌పై రెండుసార్లు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. జులై 13న  పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్‌పై మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. భద్రతా సిబ్బంది చేతిలో అతను హతమయ్యాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో రెండోసారి దాడికి ప్రయత్నించారు. ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి గోల్ఫ్ కోర్స్‌లో ట్రంప్‌ను చంపడానికి ట్రై చేశాడ. ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. 

మూడోసారి యత్నించిన వ్యక్తి వెమ్‌ మిల్లర్

మూడోసారి ట్రంప్‌పై దాడి చేసేందుకు వెమ్ మిల్లర్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రాంతంలో ఆయ్ని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. అతడి నుంచి బుల్లెట్లుతో లోడ్ చేసిన తుపాకీ, ప్రెస్‌కు సంబంధించిన నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్రంప్ ర్యాలీ పాస్ కూడా ఆయన వద్ద ఉంది. వెమ్ మిల్లర్ లాస్ వెగాస్ నివాసి.
అమెరికాలో ఎన్నికలు ఎప్పుడు?

అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్‌ పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. కమలా హారిస్ ప్రస్తుతం ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Iran US War: చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Embed widget