అన్వేషించండి

Canada Road Accident: వ్యాన్‌ను ఢీ కొట్టిన ట్రాలీ- ఐదుగురు భారత విద్యార్థులు మృతి

Canada Road Accident: కెనడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

కెనడాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందారు. ఒంటారియో హైవేపై టొరొంటో వద్ద ఓ పాసింజర్ వ్యాన్‌ను ట్రాలీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

ఏడుగురు భారత విద్యార్థులు ఓ వ్యాన్‌లో ప్రయాణం చేస్తుండగా ఓ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భారత విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రాలీ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ విషయాన్ని కెనడాలో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారికి కెనడాలోని భారత రాయబార కార్యాలయం అన్నివిధాల అండగా ఉందన్నారు.

" టొరొంటో వద్ద శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారత కాన్సులేట్ జనరల్ టీమ్.. మృతుల కుటుంబాలు, స్నేహితులకు అండగా ఉంది.                                                       "
-అజయ్ బిసారియా, కెనడాలో భారత హైకమిషనర్ 

మృతులు వీరే

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని హర్‌ప్రీత్ సింగ్ (24), జస్పిందర్ సింగ్ (21), కరణ్‌పాల్ సింగ్ (22), మోహిత్ చౌహాన్ (23), పవన్ కుమార్ (23)గా క్వింటే వెస్ట్ ఒంటారియో ప్రొవీన్స్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దిగ్భ్రాంతి

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయ్‌శంకర్ స్పందించారు. ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు భారత్ అండగా ఉంటుందన్నారు.

Also Read: Pak No Confidence Motion: ఆలూ, టమాటా ధరలు తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget