News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 9 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Covid-19 Cases Spike: కరోనా కేసులు పెరగడానికి కారణాలివే, వివరించిన నిపుణులు

  Covid-19 Cases Spike: కరోనా కేసులు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయో నిపుణులు వివరించారు. Read More

 2. Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!

  ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More

 3. iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4

  ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More

 4. Dual Degree: వచ్చే ఏడాది నుంచి సాధారణ డిగ్రీలో మార్పులు, డిగ్రీతోపాటు ఆనర్స్ డిగ్రీ చేయొచ్చు!

  ఒకేసారి రెండు డిగ్రీలను పూర్తి చేసేందుకు యూజీసీ వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాధారణ డిగ్రీలో ఒక పక్క ఆనర్స్, మరో పక్క ఒకే సబ్జెక్టు ప్రాధాన్య కోర్సును తీసుకురానున్నారు. Read More

 5. Sukesh Chandrasekhar Letter : 'మై బేబీ, మై బొమ్మా' - జాక్వెలిన్‌కు తీహార్ జైలు నుంచి సుఖేష్ ప్రేమలేఖ

  Sukesh Chandrasekhar Jacqueline Fernandez : జాక్వెలిన్ కు సుకేష్ మరో లేఖ రాశారు. ఈస్టర్ శుభాకాంక్షలు చెప్తూ తీహార్ జైలు నుంచి లేఖ పంపించారు. అందులో 'మై బేబీ, మై బొమ్మా' అని రాసుకొచ్చారు. Read More

 6. O Kala Movie Trailer: డిస్నీలో ఓ కల - 'దిల్' రాజు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల 

  గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించిన తాజా సినిమా ‘ఓ కల’. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. Read More

 7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

  ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

 8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

  ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

 9. Viral Food: బిర్యానీ సమోసా పోయింది, ఇప్పుడు బెండకాయ సమోసా వచ్చింది -టేస్ట్ చూడాలంటే అక్కడికి వెళ్ళండి

  విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అలాంటిదే ఇప్పుడు బెండకాయ సమోసా. Read More

 10. Petrol-Diesel Price 09 April 2023: బతుకు బండికి బ్రేకులేస్తున్న చమురు. ఇవాళ్టి ధరలు ఇవి

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.10 డాలర్లు తగ్గి 84.85 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.12 డాలర్లు తగ్గి 80.45 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 09 Apr 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Stocks Watch Today, 30 May 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' ITC, Vedanta, Adani Ports

Stocks Watch Today, 30 May 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' ITC, Vedanta, Adani Ports

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు