అన్వేషించండి

ABP Desam Top 10, 7 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. కెనడాలో ఘోర విమాన ప్రమాదం, ఇద్దరు భారతీయ పైలట్‌లు మృతి

    Indian Pilots Killed: కెనడాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్‌లు మృతి చెందారు. Read More

  2. Cricket World Cup: వరల్డ్ కప్ కోసం కొత్త ప్లాన్లు లాంచ్ చేసిన ఎయిర్‌టెల్, జియో - డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ కూడా!

    క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎయిర్‌టెల్, జియో కొత్త ప్లాన్లు లాంచ్ చేశాయి. Read More

  3. OnePlus Tab Go: వన్‌ప్లస్ బడ్జెట్ ట్యాబ్ వచ్చేసింది - రూ.20 వేలలోపే భారీ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ!

    వన్‌ప్లస్ ప్యాడ్ గో కొత్త ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. MBBS: ఎంబీబీఎస్ పాస్ మార్కులపై కీలక నిర్ణయం, పాత విధానానికే మొగ్గు

    ఎంబీబీఎస్ పాస్ పర్సంటేజ్‌ను ఇటీవల 40 శాతానికి తగ్గించిన నేషనల్ మెడికల్ కమిషన్.. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాతవిధానం ప్రకారం 50 శాతం పాస్ పర్సంటేజ్ ఉంటుందని తాజాగా ప్రకటించింది. Read More

  5. టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ

    టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయంటూ, హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే పలు సార్లు విచారించారు. Read More

  6. Ayalaan Teaser Review: హాలీవుడ్ రేంజ్ సినిమాతో వస్తున్న శివకార్తికేయన్ - ‘అయలాన్’ టీజర్ చూశారా?

    శివ కార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘అయలాన్’ టీజర్ ఆన్‌లైన్‌లో విడుదల అయింది. దీని విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. Read More

  7. Asian Games 2023: బ్యాడ్మింటన్‌లో భారత్ కు తొలి స్వర్ణం- చరిత్ర సృష్టించిన సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి

    India badminton gold medal winners: బ్యాడ్మింటన్ విభాగంలో ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా స్వర్ణ పతకం భారత్ కైవసం చేసుకుంది. కొరియా జోడీపై నెగ్గి స్వర్ణాన్ని ముద్దాడారు. Read More

  8. BAN vs AFG : 156 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్‌, రాణించిన బంగ్లా బౌలర్లు

    ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గనిస్థాన్‌ 156 పరగులకే కుప్పకూలింది. Read More

  9. Stop Counting Calories : బరువు తగ్గడానికి కేలరీలు లెక్కేసి తింటున్నారా? అయితే ఇది మీకోసమే

    కేలరీలు తగ్గిస్తే చాలు బరువు తగ్గిపోతామనుకుంటారు చాలా మంది. మీరు కూడా అలాంటి వారిలో ఒకరా? అలా చేయడం వల్ల లాభం కాదండి.. చాలా నష్టాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. Read More

  10. 2000 Rupee Notes: రూ.2 వేల నోట్లను 8వ తేదీ తర్వాత కూడా మార్చుకోవచ్చు, షరతులు వర్తిస్తాయి

    రూ. 12,000 కోట్ల విలువైన ఈ నోట్లు ఇప్పటికీ మార్కెట్‌లోనే ఉన్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Hyderabad to Kashmir Low Budget Trip : కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Embed widget