Stop Counting Calories : బరువు తగ్గడానికి కేలరీలు లెక్కేసి తింటున్నారా? అయితే ఇది మీకోసమే

కేలరీలు తగ్గిస్తే చాలు బరువు తగ్గిపోతామనుకుంటారు చాలా మంది. మీరు కూడా అలాంటి వారిలో ఒకరా? అలా చేయడం వల్ల లాభం కాదండి.. చాలా నష్టాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Stop Counting Calories : బరువు తగ్గాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే మనం చేసే మొదటి పని ఫుడ్ కంట్రోల్. దీనిలో భాగంగా కేలరీలు లెక్కించి మరీ తింటారు. ఏ ఫుడ్ తినాలన్నా దానిలో ఎన్ని కేలరీలు ఉన్నాయి? ఇప్పటివరకు

Related Articles