News
News
X

ABP Desam Top 10, 5 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 
 1. Bharat Jodo Yatra: అరెరే కేజీఎఫ్ పాట ఎంత పని చేసింది, రాహుల్‌పై కాపీరైట్ యాక్ట్ కేసు నమోదు

  Bharat Jodo Yatra: అనుమతి లేకుండా కేజీఎఫ్ పాటలను భారత్ జోడో యాత్ర క్యాంపెయినింగ్‌కు వాడుకున్నారని రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. Read More

 2. Twitter: బ్యాన్ చేసిన ఖాతాలకు బ్యాడ్ న్యూస్ - మస్క్ ఏం చెప్పాడంటే?

  ట్విట్టర్‌లో బ్యాన్ చేసిన ఖాతాలకు ఎలాన్ మస్క్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. Read More

 3. News Reels

 4. WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేసింది - ఏకంగా 1,024 మందితో గ్రూప్!

  వాట్సాప్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

 5. BHU Internship: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంటర్న్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

  బీహెచ్‌యూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఇంటర్న్‌షిప్ కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. Read More

 6. Allari Naresh New Movie : థియేటర్లలో ఎన్నికల నిర్వహణకు 'అల్లరి' నరేష్ రెడీ - నెలాఖరు నుంచి

  Itlu Maredumilli Prajaneekam Release date : అల్లరి నరేష్ హీరోగా నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా ఈ నెలాఖరున థియేటర్లలోకి రానుంది. ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. Read More

 7. Varsha Emmanuel Marriage : వర్ష మెడలో తాళి కట్టిన ఇమ్మాన్యుయేల్

  'జబర్దస్త్' ప్రోగ్రామ్ చూసే వాళ్ళకు ఇమ్మాన్యుయేల్, వర్ష లవ్ ట్రాక్ తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఓ అడుగు ముందుకు వేశారు. పోసాని  క్లారిటీ అడగంతో వర్ష మెడలో ఇమ్ము తాళి కట్టాడు. Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Viral: మూడున్నరకోట్ల విలువైన ఇల్లు, రూ.277కే ఇచ్చేస్తారట, మీరు చేయాల్సిందల్లా ఇదే

  అదృష్టం కలిసొస్తే కష్టపడకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు లాటరీ ద్వారా. Read More

 11. SBI FD Account Online: ఇంట్లో కూర్చొనే SBI FD అకౌంట్‌ తెరవండి, ఈ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు, చాలా సింపుల్‌!

  ప్రజల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో నగదును ఆకర్షిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. Read More

Published at : 05 Nov 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్

Breaking News Live Telugu Updates: విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

Rahul Gandhi on BJP: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్- పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్- పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Karimnagar News: కరీంనగర్ రచయితకు వింత అనుభవం - తను రాసిన పుస్తకంలోంచి పరీక్ష ప్రశ్నలు!

Karimnagar News: కరీంనగర్ రచయితకు వింత అనుభవం - తను రాసిన పుస్తకంలోంచి పరీక్ష ప్రశ్నలు!

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

టాప్ స్టోరీస్

IND vs BAN 1st ODI: భారత్ తో తొలి వన్డే- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

IND vs BAN 1st ODI: భారత్ తో తొలి వన్డే- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Anchor Dolly: బ్లాక్ డ్రెస్ లో యాంకర్ డాలీ హొయలు

Anchor Dolly: బ్లాక్ డ్రెస్ లో యాంకర్ డాలీ హొయలు