News
News
X

ABP Desam Top 10, 5 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Tripura CM Swearing-In: త్రిపురలో ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు, హాజరు కానున్న ప్రధాని మోదీ

  Tripura CM Swearing-In: త్రిపురలో మార్చి 8 న ప్రభుత్వం ఏర్పాటు కానుంది. Read More

 2. iPhone 14 New Colour: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త కలర్ మోడల్ - ఈసారి ఏ రంగు?

  ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌కు ఎల్లో కలర్ వేరియంట్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Read More

 3. Tecno Phantom V Fold: టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - రేటు అంత తక్కువా?

  టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. Read More

 4. APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!

  ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. Read More

 5. Ahimsa Movie: ‘అహింస’ రిలీజ్ డేట్ ఫిక్స్, మళ్ళీ వాయిదా ఉండదుగా తేజ గారూ?

  ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘అహింస’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. Read More

 6. Gruhalakshmi March 4th: లాస్య కుట్ర తెలిసి తులసి ఉగ్రరూపం- లిమిట్స్ లో ఉండమంటూ దివ్య స్ట్రాంగ్ వార్నింగ్

  దివ్య, విక్రమ్ ఎంట్రీతో సీరియల్ సరికొత్త మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

 7. WPL 2023: గుజరాత్‌పై ముంబై పంజా - మొదటి మ్యాచ్‌లో 143 పరుగులతో విక్టరీ!

  మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. Read More

 8. WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో చారిత్రాత్మక మొదటి బంతి ఎవరు వేశారు? - ఫస్ట్ వికెట్ ఎవరికి పడింది?

  మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో నమోదైన రికార్డులు ఇవే. Read More

 9. Dosa Tips: దోశె సరిగా రావడం లేదా? అయితే ఈ ఆరు తప్పులు చేస్తున్నారేమో

  ఆల్ టైం ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ దోశెనే. ఈ దోశెలో ఎన్నో రకాలు ఉన్నాయి. Read More

 10. Cryptocurrency Prices: స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు - బిట్‌కాయిన్‌ @రూ.18.31 లక్షలు

  Cryptocurrency Prices Today, 05 March 2023: క్రిప్టో మార్కెటు ఆదివారం స్తబ్దుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

Published at : 05 Mar 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

SEBI: మ్యూచువల్ ఫండ్స్‌ నామినేషన్‌ గడువు పొడిగింపు, మరో 6 నెలలు ఊరట

SEBI: మ్యూచువల్ ఫండ్స్‌ నామినేషన్‌ గడువు పొడిగింపు, మరో 6 నెలలు ఊరట

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

లోక్‌స‌భ స్పీకర్‌పై అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టే యోచ‌న‌లో కాంగ్రెస్-విప‌క్షాల‌తో మంత‌నాలు

లోక్‌స‌భ స్పీకర్‌పై అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టే యోచ‌న‌లో కాంగ్రెస్-విప‌క్షాల‌తో మంత‌నాలు

Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం

Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం

టాప్ స్టోరీస్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత

SSMB 28 Title : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేది ఆ రోజే

SSMB 28 Title : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేది ఆ రోజే