ABP Desam Top 10, 4 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Tirumala Hundi Income: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం (మార్చి3)వ తేదీ ఒక్కరోజే 58 వేల 137 మంది స్వామి వారిని దర్శించుకోగా..3.30 కోట్ల రూపాయల హుండీ ఆదాయం నెలకొంది. Read More
Itel Pad 1: రూ.13 వేలలోనే బెస్ట్ ట్యాబ్లెట్ - సూపర్ ఫీచర్లతో లాంచ్ చేసిన ఐటెల్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐటెల్ మనదేశంలో తన మొదటి ట్యాబ్‌ను లాంచ్ చేసింది. Read More
OnePlus Foldable Smartphone: త్వరలో వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన కంపెనీ!
వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్నట్లు ప్రకటించింది. Read More
Toll Free Number: ఇంటర్ పరీక్షల భయమా? అయితే ఈ 'టోల్ ఫ్రీ' నంబర్‌కు కాల్ చేయండి!
మానసిక, ఇతర సమస్యలున్న విద్యార్థులకు సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు అందుబాటులో ఉండి కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు తగిన పరిష్కారాలను సూచిస్తారు. ఇది రోజంతా పనిచేస్తుంది. Read More
Gruhalakshmi March 4th: లాస్య కుట్ర తెలిసి తులసి ఉగ్రరూపం- లిమిట్స్ లో ఉండమంటూ దివ్య స్ట్రాంగ్ వార్నింగ్
దివ్య, విక్రమ్ ఎంట్రీతో సీరియల్ సరికొత్త మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Manchu Manoj: ఘనంగా జరిగిన మంచు వారి పెళ్లి - ఒక్కటైన మనోజ్, మౌనిక!
మంచు మనోజ్, భూమా నాగ మౌనికల వివాహం ఘనంగా జరిగింది. Read More
WPL 2023: మహిళల క్రికెట్ పండుగ మొదలవుతుంది - మొదటి మ్యాచ్ ఎవరికో తెలుసా?
మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. Read More
KS Bharat: తెలుగు తేజంపై విపరీతమైన ట్రోల్స్ - ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నీ సెట్!
సోషల్ మీడియాలో కేఎస్ భరత్‌పై బాగా ట్రోల్స్ వస్తున్నాయి. Read More
Boiled Banana: అరటిపండు ఉడకబెట్టుకుని తింటే ఈ రోగాలన్నీ నయమవుతాయ్
అరటిపండు పచ్చిది కాకుండా ఉడకబెట్టుకుని తింటే పోషకాలు పెరగడమే కాదు ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. Read More
LIC Investment: బ్యాక్ టు ప్రాఫిట్ - అదానీ షేర్లలో మళ్లీ లాభాలు కళ్లజూస్తున్న ఎల్‌ఐసీ
ఫిబ్రవరి 27 నాటికి ఆ విలువ అతి భారీగా తగ్గి దాదాపు రూ. 32,000 కోట్లకు దిగి వచ్చింది. Read More