అన్వేషించండి

ABP Desam Top 10, 28 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. కరోనా కొత్త వేరియంట్‌పై ఢిల్లీ ఎయిమ్స్‌ గైడ్‌లెన్స్, నిర్లక్ష్యం చేయొద్దని వార్నింగ్

    Covid Cases in India: కరోనా కొత్త వేరియంట్‌పై ఢిల్లీ ఎయిమ్స్‌ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. Read More

  2. Microsoft Copilot: కోపైలట్‌ను లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్ - ఛాట్‌జీపీటీని మించేలా - కేవలం ఆండ్రాయిడ్‌కు మాత్రమే!

    Microsoft Copilot Launched: మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కంపెనీ లాంచ్ చేసింది. Read More

  3. QR Code Scanner Shortcut: జీపే, ఫోన్‌పే, పేటీయంల్లో ఈ షార్ట్ కట్ మీకు తెలుసా - చాలామందికి తెలియని విషయం ఇది!

    Online Tips: ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్‌లో క్యూఆర్ కోడ్ సులభంగా స్కాన్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. Read More

  4. Inter Admissions: పదో తరగతి పరీక్షలకు ముందే ఇంటర్ అడ్మిషన్లు, అడ్వాన్స్‌ బుకింగ్‌ పేరుతో కార్పొరేట్ కాలేజీల 'సీట్ల' దందా

    TS: గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ కాలేజీలు.. సీట్లు అయిపోతున్నాయంటూ కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి సొమ్ము చేసుకొంటున్నాయి. అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ పేరుతో సీట్లను బ్లాక్‌ చేస్తున్నాయి.  Read More

  5. Venkatesh: చిరు లేకపోతే హిమాలయాల బాట పట్టేవాడిని, విక్టరీ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    Venkatesh: వెంకీ 75 సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో నటుడు వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లేకుంటే సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోయేవాడినని వెల్లడించారు. Read More

  6. Vijayakanth Profile: విప్లవ కళాకారుడు నుంచి 'కెప్టెన్ విజయకాంత్‌' కావడం వెనుక రోజా భర్త!

    Captain Vijayakanth: కోలీవుడ్ హీరో, రాజకీయ నాయకుడు విజయకాంత్ ఇకలేరు. హీరోగా 150కు పైగా సినిమాలు చేసిన ఆయనను 'కెప్టెన్' అని ఎందుకు అంటారు? ఆయనకు వారసులు ఎందరు? అనేది చూస్తే... Read More

  7. Indian Olympic Association : రెజ్లింగ్‌ సమాఖ్య నిర్వహణకు అడ్‌హక్‌ కమిటీ, ఐఓఏ ప్రకటన

    WFI : రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన  భారత ఒలింపిక్‌ సంఘం ముగ్గురు సభ్యులతో అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేసింది. Read More

  8. Vinesh Phogat: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం -ఖేల్‌ రత్న,అర్జున అవార్టులు వెనక్కి

    Vinesh Phogat: రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. సాక్షి మాలిక్‌కు మ‌ద్దతు తెలిపిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాను కూడా ఖేల్‌ రత్న,అర్జున అవార్డులను వెన‌క్కి ఇవ్వనున్నట్లు ప్రక‌టించారు.  Read More

  9. Carrot Walnut Burfi : న్యూ ఇయర్​ కోసం క్యారెట్ వాల్​నట్ బర్ఫీ.. ఇంట్లోనే సింపుల్​గా చేసేయొచ్చు

    Carrot Walnut Burfi Recipe : క్యారెట్ హల్వా తిని ఉంటారు.. కాజు బర్ఫీ తిని ఉంటారు. కానీ క్యారెట్​ బర్ఫీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మరొక్కసారి తినకుండా ఉండగలుగుతారా? Read More

  10. Ratan Tata: ఈ రోజు రతన్‌ టాటా పుట్టినరోజు, ఆయన జీవితం గురించి మీకు తెలీని కొన్ని విషయాలు

    రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత.. అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద రతన్‌ పెరిగారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karimnagar BRS Mayor: కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
Kadapa DTC  : తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన -  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
Budget Halwa: బడ్జెట్‌ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?
బడ్జెట్‌ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bihar DEO Bundles of Cash | అధికారి ఇంట్లో తనిఖీలు..నోట్ల కట్టలు చూసి షాక్ | ABP DesamRam Gopal Varma Convicted Jail | సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీకి జైలు శిక్ష | ABP DesamNara Lokesh Davos Interview | దావోస్ సదస్సుతో ఏపీ కమ్ బ్యాక్ ఇస్తుందన్న లోకేశ్ | ABP DesamCM Chandrababu Naidu Davos Interview | మనం పెట్టుబడులు అడగటం కాదు..మనోళ్లే ఎదురు పెడుతున్నారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karimnagar BRS Mayor: కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్
Kadapa DTC  : తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన -  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
Budget Halwa: బడ్జెట్‌ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?
బడ్జెట్‌ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?
RRB: ఆర్‌ఆర్‌బీ 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు- వివరాలు ఇలా ఉన్నాయి
RRB: ఆర్‌ఆర్‌బీ 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు- వివరాలు ఇలా ఉన్నాయి
Rajahmundry Airport Accident: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం - కొత్త టెర్మినల్ పనుల్లో హఠాత్తుగా పడిపోయిన నిర్మాణం
రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం - కొత్త టెర్మినల్ పనుల్లో హఠాత్తుగా పడిపోయిన నిర్మాణం
Andhra News: డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
Crime News: భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..
భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..
Embed widget