అన్వేషించండి

RRB: ఆర్‌ఆర్‌బీ 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు- వివరాలు ఇలా ఉన్నాయి

RRB Vacancies: ఆర్‌ఆర్‌బీ 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB Recruitment of various ministerial & isolated categories: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ద్వారా వివిధ విభాగాల్లో 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు సమర్సించవచ్చు.

వివరాలు.. 

ఖాళీల సంఖ్య: 1036

పోస్టుల వారీగా ఖాళీలు..

⏩ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌: 187 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.47600.

⏩ సైంటిఫిక్ సూపర్‌వైజర్: 03 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు: 338 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ చీఫ్ లా అసిస్టెంట్‌: 54 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 43 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ పబ్లిక్ ప్రాసిక్యూటర్: 20 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 18 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ట్రైనింగ్‌: 02 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ జూనియర్ ట్రాన్స్‌లేటర్: 130 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌: 03 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌: 59 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ మ్యూజిక్‌ టీచర్‌: 10 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ ప్రైమరీ రైల్వే టీచర్‌: 03 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ లైబ్రేరియన్: 188 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ అసిస్టెంట్ టీచర్: 02 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం:: నెలకు రూ.35400.

⏩ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ స్కూల్‌: 07 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.25500.

⏩ ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3: 12 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.19900.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్‌, బీఎడ్, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, టీచింగ్‌ స్కిల్ టెస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా. 

ముఖ్యమైన తేదీలు..

🔰  ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 07.01.2025.

🔰  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.02.2025.

🔰 దరఖాస్తుల సవరణకు తేదీలు: 09.02.2025 నుంచి 18.02.2025(23:59 Hrs)

Notification
Online Application
Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
Embed widget