ABP Desam Top 10, 27 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Ratan Tata: రతన్ టాటా 'సక్సెస్' మంత్రం ఇదే! ఆ మాటలు వినడంలో ఉన్న కిక్కే వేరప్పా!
Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు బాగా కిక్ ఇచ్చే విషయం ఏంటో తెలుసా? Read More
NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!
నాసా డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ మొదటి ప్రయోగం నేడు జరగనుంది. Read More
Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్ లపై బంఫర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఆపిల్ వాచ్ లు కళ్లు చెదిరే తగ్గింపు ధరకే లభిస్తున్నాయి . Read More
EAMCET Counselling: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా, కొత్త తేదీలివే!
తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారం తేలకపోవడంతోనే ఎంసెట్ కౌన్సెలింగ్ మరోసారి వాయిదాపడినట్లు తెలుస్తోంది. ఈ కౌన్సెలింగ్ అక్టోబరు 11 నుంచి ప్రారంభం కానుంది. Read More
Balakrishna In Action Mode : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత
నట సింహం నందమూరి బాలకృష్ణ టర్కీలో ఉన్నారు. NBK107 కోసం యాక్షన్ సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. కత్తి పట్టిన బాలకృష్ణ... ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నారు. Read More
Bigg Boss 6 Telugu: ముద్దలు కలిపి అర్జున్‌కు తినిపించిన శ్రీసత్య, హౌస్‌లో ఫన్నీ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్
Bigg Boss 6 Telugu: నామినేషన్లో హీటెక్కిన హౌస్ ఫన్నీ టాస్క్ తో చల్లబడింది. Read More
Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్ ఉండదేమో!
టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More
Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ లో రఫెల్ నాదలో తో జట్టు కట్టిన రోజర్ శుక్రవారం అర్ధరాత్రి తన ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Read More
World Tourism Day 2022: ఈ ఏడాది ఇండోనేషియలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు - థీమ్ ఏంటో తెలుసా?
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈ ఏడాది అధికారికంగా ఇండోనేషియాలోని బాలిలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘టూరిజం రీథింకింగ్’ అనే థీమ్ తో ఈ సంబురాలు జరుపుతున్నారు. Read More
Petrol-Diesel Price, 27 September: పెరుగుతున్న చమురు ధర, మీ సిటీ రేట్లు ఇవిగో!
బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.60 డాలర్లు పెరిగి 80.10 డాలర్ల వద్దకు చేరింది. Read More