అన్వేషించండి

Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్ లపై బంఫర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఆపిల్ వాచ్ లు కళ్లు చెదిరే తగ్గింపు ధరకే లభిస్తున్నాయి .

ఆపిల్ కంపెనీ తాజాగా సెకెండ్ జెనెరేషన్ Apple Watch SEని పరిచయం చేసింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన పార్ అవుట్ ఈవెంట్ లో ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. ఈ కొత్త Apple Watch SE 2 ఫ్లాగ్‌ షిప్ Apple Watch Series 8లో భాగంగా వినియోగదారుల ముందుకు వచ్చింది.  కొత్త Apple Watch SEకి సంబంధించి GPS, సెల్యులార్ మోడల్‌ ధరను రూ. 29,899గా కంపెనీ నిర్ణయించింది. అయితే, తక్కువ ధరకు ఈ స్మార్ వాచ్ ను కొనుగోలు చేయాలి అనుకునే వారికి అమెజాన్ అదిరిపోయే అవకాశం కల్పిస్తోంది.  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్- 2022లో భాగంగా.. గతేడాది Apple Watch SE  ఉంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్‌లతో పాటు అతి తక్కువ ధరకు దీన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డీల్ గురించి మరిన్ని వివరాలు మీకోసం.. 

Amazonలో Apple Watch SE ధర

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ఆపిల్ వాచ్ SE 40mm GPS + సెల్యులార్ మోడల్ ధరను  రూ. 24,900 నుంచి భారీగా తగ్గించింది. ఈ స్మార్ట్ వాచ్ ను వినియోగదారులు మూడు రంగులలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. సిల్వర్, గోల్డ్ తో పాటు స్పేస్ గ్రే - అబిస్ బ్లూలో వీటిని అందుకోవచ్చు. ఈ వాచ్ కొనుగోలు సమయంలో  10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది. EMI యేతర లావాదేవీల కోసం SBI క్రెడిట్ కార్డ్‌పై రూ. 1250 తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా ఎక్స్ఛేంజ్ డీల్ రూ. 14250కు చేరుతుంది. అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. Apple Watch SEలో ఈ భారీ తగ్గింపును పొందడానికి మీరు మీ పాత స్మార్ట్‌ ఫోన్ లేదంటే టాబ్లెట్‌ లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. మొత్తంగా ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్ కలిపి  మీరు Apple Watch SE 40mmని కేవలం రూ. 9400కే దక్కించుకునే అవకాశం ఉంది. ఈ ధర తగ్గింపు ఒప్పందం అవసరమైన షరతులను నెరవేర్చిన తర్వాత మాత్రమే వర్తిస్తుందని గుర్తించాలి.

18 గంటల బ్యాటరీ బ్యాకప్

కొత్త Apple Watch SE 2 తో పాటు ఫస్ట్ జనెరేషన్ మోడల్ దాదాపు ఒకే డిజైన్‌ ను కలిగి ఉంటాయి.  1.57-అంగుళాల రెటినా LTPO OLED ప్యానెల్‌ ను పొంది ఉంటుంది. Apple వాచ్ SE S5 చిప్‌ ను కలిగి ఉంటుంది. సుమారు 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇచ్చే 245mAh బ్యాటరీతో ప్యాక్ చేసి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్మార్ట్ వాచ్ గా Apple Watch SE 2 కొనసాగుతోంది.

Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
RAPO23 Update : రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Embed widget