అన్వేషించండి

ABP Desam Top 10, 27 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఆరుగురు మావోయిస్టులు మృతి

    Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్ మృతి చెందారు. Read More

  2. Lenovo Tab M11: 7040 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లెనోవో కొత్త ట్యాబ్ - ధర ఎంతంటే?

    Lenovo New Tab: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లెనోవో తన కొత్త ట్యాబ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే లెనోవో ట్యాబ్ ఎం11. Read More

  3. Poco C61: రూ.ఏడు వేలలోపే కొత్త స్మార్ట్ ఫోన్ - సూపర్ ఫీచర్లతో వచ్చిన పోకో సీ61!

    Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే పోకో సీ61. Read More

  4. CUET UG Application: సీయూఈటీ యూజీ - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    CUET UG-2024 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 26తో ముగియాల్సిన గడువును మార్చి 31 వరకు పొడించింది. Read More

  5. Karthika Deepam 2 Promo: డబ్బావాలాగా దీప - కార్తీక్‌ ఎంట్రీ అదుర్స్‌, 'కార్తీక దీపం 2' ప్రోమో అదిరింది..

    Karthika Deepam 2 Serial:'కార్తీక దీపం 2' నేటి ఎపిసోడ్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ ప్రోమోలో దీప, కార్తీక్‌ ఎంట్రీ చూపించారు. ఎదురెదురుపడిన వీరిద్దరు కోపంతో ఒకరినినొకరు చూసుకోవడం సస్సెన్స్‌ నెలకొంది. Read More

  6. Taapsee Pannu: తాప్సీ వెడ్డింగ్ ఫొటోలు ఎక్కడా? ఆమె పెళ్లికి ఇవే ఆధారాలా?

    Taapsee wedding: సొట్టబుగ్గల సుందరి తాప్సీ పెళ్లి చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న ఈ ముద్దుగుమ్మ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఇంతకీ ఈ విషయం బయటకు ఎలా వచ్చిందంటే? Read More

  7. Best IPL Prepaid Plans: ఐపీఎల్ చూడటానికి జియో, ఎయిర్‌టెల్, వీఐ ఇస్తున్న స్పెషల్ ప్లాన్స్ - బెస్ట్ ఏదంటే?

    IPL Prepaid Plans: ఐపీఎల్ 2024 కోసం టెలికాం కంపెనీలు ప్రత్యేకమైన ప్లాన్లను తీసుకువచ్చాయి. Read More

  8. Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత

    Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. Read More

  9. Soaking Mango Benefits : మామిడి పండ్లు నీటిలో నానబెట్టాకే తినాలట.. లేదంటే ఆ సమస్యలు తప్పవంటున్న నిపుణులు

    Soaking Mango in Water : వేసవి వస్తే చాలు. చాలామంది మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో మామిడి పండ్లు తినేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే.. Read More

  10. World Richest People: ప్రపంచంలో టాప్‌-10 ధనవంతులు వీళ్లే, భారత్‌ నుంచి ఒకే ఒక్కడు

    లిస్ట్‌లోకి కొత్తగా ఎక్కిన లక్ష్మీపుత్రుల విషయంలో భారత్‌ జోరు మీద ఉంది, చైనాను దాటి చాలా ముందుకు వెళ్లింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Andhra Pradesh Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
Pawan Kalyan On Allu Arjun : అల్లు అర్జున్‌ను ఒంటరిని చేశారు- పుష్ప టీమ్ నుంచి మానవత్వం లోపించింది: పవన్
అల్లు అర్జున్‌ను ఒంటరిని చేశారు- పుష్ప టీమ్ నుంచి మానవత్వం లోపించింది: పవన్
Embed widget