Pawan Kalyan On Allu Arjun : అల్లు అర్జున్‌ను ఒంటరిని చేశారు- పుష్ప టీమ్ నుంచి మానవత్వం లోపించింది: పవన్

Pawan Comments On Allu Arjun: దాపు నెల రోజుల తర్వాత పుష్ప -2 తొక్కిసలాటపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప టీంలో మానవత్వం లోపించిందన్నారు.

Pawan Kalyan On Allu Arjun : " నేను నా మూడో సినిమా నుంచే జనాల్లోకి వెళ్లి సినిమా చూడడం మానేశాను. అన్నయ్య చిరంజీవి అయితే ముఖానికి మాస్క్ వేసుకుని వెళ్లి మూవీ చూసేవారు. ఇప్పటిలా కాదు" అంటూ పవన్ కల్యాణ్‌

Related Articles