Nara Chandrababu Naidu : చంద్రబాబు పాలనకు నెల రోజులు - ఓపెనింగ్ అదుర్స్ - ముందు ముందు ఎన్నో సవాళ్లు !

చంద్రబాబు పాలనకు నెల రోజులు - ఎదురు చూస్తున్న సవాళ్లు
Source : x.com/AndhraPradeshCM
Andhra CM Chandrababu : 4వ సారి సీఎంగా చంద్రబాబు నెల పాలన పూర్తి చేసుకున్నారు. కీలక పథకాలు అమల్లోకి తెచ్చారు. కానీ ముందు ముందు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Chandrababu has completed month rule as Andhra CM : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసి నెల రోజులు అయింది. అత్యంత భారీ విజయం సాధించిన కూటమి తరపున సీఎంగా బాధ్యతలు చేపట్టిన

