అన్వేషించండి

Karthika Deepam 2 Promo: డబ్బావాలాగా దీప - కార్తీక్‌ ఎంట్రీ అదుర్స్‌, 'కార్తీక దీపం 2' ప్రోమో అదిరింది..

Karthika Deepam 2 Serial:'కార్తీక దీపం 2' నేటి ఎపిసోడ్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ ప్రోమోలో దీప, కార్తీక్‌ ఎంట్రీ చూపించారు. ఎదురెదురుపడిన వీరిద్దరు కోపంతో ఒకరినినొకరు చూసుకోవడం సస్సెన్స్‌ నెలకొంది.

Karthika Deepam 2 Idi Nava Vasantham Latest Promo కార్తీక దీపంకు పార్ట్‌ 2 వచ్చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి(మార్చి 25) నుంచి సీరియల్‌ను ప్రసారం వచ్చేసింది. తొలి ఎపిసోడ్‌ ఊహించని ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటుంది. సంపన్నుల ఇంట్లో పుట్టిన దీపను స్వయంగా ఆమె నాన్నమ్మ (పారిజాతం) పేదరాలుగా మారుస్తుందని తొలి ఎపీసోడ్‌లోనే రివీల్‌ చేశారు. తన సొంత మనవరాలే ఈ దీప ప్లేస్‌లో పెరగాలన్నదా ఆమె ఆశ. అందుకే సుమిత్రా, దశరథల కడుపున పుట్టిన ఈ పాపను చంపమని వాళ్ల పనివాడు సైదులుకు ఇచ్చేస్తుంది పారిజాతం. ఇదంతా ఆమె మొదట భర్త కొడుకు దాసు వింటాడు. ఇక ఆ పాపని తీసుకువెళ్లిన దాసు ఓ చెత్త కుప్పలో చిన్నారి ఉంచగా ఓ వ్యక్తి వచ్చి పాపని తీసుకుని వెళతాడు.

ఆమే దీప అని ఎపిసోడ్‌ చివరిలో తేలిపోతుంది. ఇలా తొలి ఎపిసోడ్‌ మొత్తం ఫ్లాష్‌ బ్యాక్‌తో సాగింది. నేడు రెండో ఎపిసోడ్‌లో దీప, కార్తీకల ఎంట్రీ ఉండనుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్‌ అయ్యింది. ఇందులో దీప డబ్బావాలాాగా సైకిల్ పై ఎంట్రీ ఇస్తుంది. రోడ్డుపై దీప కోసం అంతా ఎదురుచూస్తుండగా.. బెల్‌ కొడుతూ సైకిల్‌పై దీప ఎంట్రీ ఇచ్చింది. అక్కొచ్చిందోచ్‌ అంటూ అంతా హుషారుగా డబ్బావాలా అయిన దీప దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తారు. నా కోసమే వేయిట్‌ చేస్తున్నారా? అంటూ దీపి డబ్బాలు తెలిచి అందరికి టిఫిన్స్‌ వడ్డిస్తుంది. డబ్బులు తక్కువైన అందరు కడుపునిండా తినాలంటూ అప్యాయంగా వడ్డిస్తూ ఉంటుంది.

ఆ తర్వాత సీన్‌లో దీప తన కూతురుతో కలిస జాతరకు వెళుతుంది. భుజాలపై శౌర్యను ఎక్కించుకుని అంతా తిరుగుతూ కూతురికి జాతర చూపిస్తుంది. శౌర్య.. అమ్మ జాతర ఎంత బాగుందో అంటూ చెబుతుంటే.. ఇక్కడికి అందరు వస్తారమ్మా అంటుంది దీప. ఆ వెంటనే శౌర్య అంటే నాన్న కూడా వస్తారా? అని అడగ్గానే దీప షాక్‌ అవుతుంది. కూతురు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పలేక అలాగే ఉండిపోతుంది.. ఆ తర్వాత జాతరలో సైకిల్‌ రేస్‌ సీన్‌... ముత్యాలమ్మ జాతర సైకిల్‌ పోటీలు నిర్వహించబోతున్నామని నిర్వహకుల ప్రకటించడంతో.. శౌర్య వాళ్ల అమ్మ దీపను కూడా పాల్గొనమంటుంది. కూతురు కోరిక మేరకు దీప సైకిల్‌ పోటీలో పాల్గొని గెలుస్తుంది. కూడా. ఈ పోటీ గెలిచిన వారికి బహుమతులు అందజేసేందుకు ఓ ముఖ్య అతిథి వస్తాడు. అతడే కార్తీక్‌.

ముఖ్య అతిథి అనే పేరు ప్రకటించగానే అప్పటి వరకు నవ్వుతున్న దీప మొహం వాడిపోతుంది. ఒక్కసారిగా సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తుంది. కార్తీక్‌ కూడా దీప పేరు వినగానే ఎమోషనల్‌ అవుతాడు. పోటీ గెలిచి బహుమతి తీసుకునేందుకు స్టేజ్‌పైకి వెళ్లిన దీప.. కార్తీక్‌ వంక సీరియస్‌గా చూస్తుంది. కార్తీక్‌ మాత్రం తన వల్లే ఏదో తప్పు జరిగినట్టుగా దీప వంక చూస్తూ ఉండిపోతాడు. దీంతో ప్రోమో ఎండ్‌ అవుతుంది. కార్తీక్‌, దీప ఎంట్రీ ఇచ్చి.. వారి మధ్య అపోహలు ఉన్నట్టు చూపించి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచారు. మరి దీప ఎందుకు కార్తీక్‌ని చూడగానే సీరియస్‌ అవుతుంది.. కార్తీక్‌ ఎందుకు ఏదో తప్పు చేసినవాడిలా దీప వైపు క్షమాభావనతో చూశాడనేది తెలియాలంటే నేటి పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki  Serial Today March 4th: ఫస్ట్‌నైట్‌ జరిగిపోయినట్లు శ్రీలక్ష్మీ ఎలాంటి నాటకం ఆడింది...? గోపీ,సింధూ లాయర్‌ను కలవడం ఎవరు చూశారు..?
ఫస్ట్‌నైట్‌ జరిగిపోయినట్లు శ్రీలక్ష్మీ ఎలాంటి నాటకం ఆడింది...? గోపీ,సింధూ లాయర్‌ను కలవడం ఎవరు చూశారు..?
kalavari kodalu kanaka mahalakshmi serial today march 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తను ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషంలో లక్ష్మీ! విహారికి చెప్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తను ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషంలో లక్ష్మీ! విహారికి చెప్తుందా!
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget