అన్వేషించండి

Taapsee Pannu: తాప్సీ వెడ్డింగ్ ఫొటోలు ఎక్కడా? ఆమె పెళ్లికి ఇవే ఆధారాలా?

Taapsee wedding: సొట్టబుగ్గల సుందరి తాప్సీ పెళ్లి చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న ఈ ముద్దుగుమ్మ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఇంతకీ ఈ విషయం బయటకు ఎలా వచ్చిందంటే?

Taapsee Pannu Marriage: సౌత్, నార్త్ అనే తేడా లేకుండా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది తాప్సీ పొన్ను. సుమారు దశాబ్దం పాటు దక్షిణాది సినిమా పరిశ్రమలో సత్తా చాటిన ఈ సొట్ట బుగ్గల సుందరి, ఇక్కడ అవకాశాలు తగ్గడంతో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో నటనా ప్రాధాన్య ఉన్న సినిమాలు చేస్తోంది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు ముందుకుంటుంది. సినిమా విషయాలు అయినా, వ్యక్తిగత విషయాలు అయినా, తనకు అనిపించింది చెప్పేస్తుంది. తాజాగా ఈ పంజాబీ బ్యూటీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. రాజస్థాన్ ఉదయ్ పూర్ వేదికగా పెళ్లి చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన బాయ్ ఫ్రెండ్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథియాస్ బోతో మూడు ముళ్లు వేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మార్చి 23న తాప్సీ-మాథియాస్ వివాహం   

మార్చి 23న తాప్సీ-మాథియాస్ పెళ్లి ఉదయ్ పూర్ వేదికగా జరిగినట్లు మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి 20న ప్రీ వెడ్డింగ్ సంబరాలు మొదలు కాగా, 23న పెళ్లి అయినట్లు సమాచారం. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. కొద్ది మంది బంధువులు కూడా పెళ్లిలో పాల్గొన్నారు. తాప్సీ త్వరలో ముంబైలో మిత్రుల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తాప్సీ పెళ్లి విషయం బయటకు ఎలా వచ్చిందంటే?

తాప్పీ పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాలి అనుకున్నా, ఆమె మిత్రులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలతో ఈ విషయం బయటకు వచ్చింది. తాప్సీకి అత్యంత సన్నిహితురాలు అయినా నిర్మాత కనిక, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కష్యప్ ఈ పెళ్లికి హాజరయ్యారు. వారు షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తాప్సీ చెల్లి షాగున్ పన్నూ కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pavail Gulati (@pavailgulati)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kanika Dhillon (@kanika.d)

ఇటీవలే తన ప్రేమ విషయాన్ని బయట పెట్టిన తాప్సీ

చాలా కాలంగా మాథియాస్‌ తో తాప్సీ ప్రేమాయణం నడుపుతోంది. తాప్సీ ఇటీవలే తన ప్రేమ విషయాన్ని బయటకు చెప్పింది. దాదాపు పది సంవత్సరాల నుంచి అతడితో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. సౌత్ నుంచి నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడినట్లు వెల్లడించింది. ప్రతి ఏటా తమ ప్రేమ మరింత బలపడుతూ వచ్చిందని తెలిపింది. అయినా, తమ ప్రేమ గురించి బయటకు చెప్పలేదని వెల్లడించింది. ప్రేమ, పెళ్లి విషయంలో తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని తెలిపింది. మాథియాస్‌ తో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. అటు తాప్సీ చివరగా షారుఖ్ తో కలిసి ‘డంకీ’ సినిమాలో కనిపించింది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో తాప్సీ పలు సినిమాలు చేస్తోంది.  

Read Also: ‘టిల్లు స్వ్కేర్’ to ‘ది గోట్ లైఫ్’- ఈవారం థియేటర్లతో పాటు ఓటీటీలో అలరించే సినిమాలివే!

టాప్ హెడ్ లైన్స్

Puri Jagannadh: ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
Peddi OTT : పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
Shanmukh Jaswanth : నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?
నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?
Mirzapur The Movie Teaser: 'మీర్జాపూర్' సినిమా టీజర్ రివ్యూ... బబ్లూ పండిట్ బదల్ హోగయా!
'మీర్జాపూర్' సినిమా టీజర్ రివ్యూ... బబ్లూ పండిట్ బదల్ హోగయా!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
YS Jagan Tweet SHG Loans Decline: డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
Peddi OTT : పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
MP Putta Mahesh Drunk and Drive Comments: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ షాకింగ్ కామెంట్స్ - తాగి నడిపితే కేసులు పెడతారా? ఎస్పీ కిషోర్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్!
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ షాకింగ్ కామెంట్స్ - తాగి నడిపితే కేసులు పెడతారా? ఎస్పీ కిషోర్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్!
Puri Jagannadh: ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
Shanmukh Jaswanth : నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?
నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?
Mirzapur The Movie Teaser: 'మీర్జాపూర్' సినిమా టీజర్ రివ్యూ... బబ్లూ పండిట్ బదల్ హోగయా!
'మీర్జాపూర్' సినిమా టీజర్ రివ్యూ... బబ్లూ పండిట్ బదల్ హోగయా!
Embed widget