అన్వేషించండి

ABP Desam Top 10, 25 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. జాతీయ పతాకాలనే కాదు, అయోధ్య జెండాలనూ ఇష్టమొచ్చినట్టు పారేయద్దు - అధికారుల గైడ్‌లైన్స్

    Flag Disposal: జాతీయ జెండాలను ఇష్టమొచ్చినట్టు పారేయద్దని అధికారులు స్పష్టం చేశారు. Read More

  2. Best Camera Phones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే - ఇన్‌ఫీనిక్స్ నుంచి పోకో దాకా!

    Best Camera Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫోన్లు చూసేయండి! Read More

  3. Realme Note 50: రూ.ఆరు వేలలోనే రియల్‌మీ మొదటి నోట్ ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే రియల్‌మీ నోట్ 50. Read More

  4. TS EAMCET: నేడు ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి! మే రెండో వారంలో ఎంసెట్‌?

    TS CETS: తెలంగాణలో ఎంసెట్ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించనున్నారు. 'ఎంసెట్' పేరు మార్పుపై జీవో జారీ అయితే గురువారం (జనవరి 25) సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉంది. Read More

  5. Alia Bhatt Saree: అయోధ్య వేడుకలో ఆలియా ధరించిన ‘రామాయణం’ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

    Alia Bhatt Saree: అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ధరించి చీర ప్రత్యేకతను తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. Read More

  6. Devara Movie: ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్ డేట్, తారక్ పాత్ర అలా ఉంటుందట

    Devara Movie: ‘దేవర’ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. Read More

  7. Mary Kom: దిగ్గజ బాక్సర్‌ మేరికోమ్‌ వీడ్కోలు పలికారా!

    Mary Kom: భారత బాక్సింగ్‌లో ఓ శకం ముగిసిందా. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ ఆటకు వీడ్కోలు పలికారా. వయసు దృష్ట్యా రిటైర్మెంట్‌ అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? Read More

  8. Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు బోప‌న్న జోడీ

    Men Doubles Final In Australian Open : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న రోహన్‌ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడి పురుషుల డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. Read More

  9. QUIT Smoking: స్మోకింగ్‌ మానేస్తే మీ శరీరంలో కలిగే మార్పులు ఇవే - ఇవన్నీ తట్టుకుంటేనే సక్సెస్

    Quit Smoking: కారణం ఏదైనా పొగ తాగడం మానేయాలని అనుకుంటారు చాలామంది. ఇక ఇప్పుడు కొత్త ఏడాది మొదట్లో ఉన్నాం. దీంతో చాలామంది స్మోకింగ్‌ని క్విట్‌ చేయాలనే రెజల్యూషన్స్‌ తీసుకుని ఉంటారు. Read More

  10. Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్‌ నుంచి కామన్‌ మ్యాన్‌ కోరుకునేది ఇవే, అత్యాశలు లేవు

    2014లో, రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పరిమితిని పెంచారు. అప్పట్నుంచి మార్పు లేకుండా అలాగే ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan On Arjun:  అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan On Arjun:  అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Look Back 2024: భామలు... కొత్త భామలు... టాలీవుడ్‌లో 2024లో స్పార్క్ చూపించిన నలుగురు బ్యూటీలు
భామలు... కొత్త భామలు... టాలీవుడ్‌లో 2024లో స్పార్క్ చూపించిన నలుగురు బ్యూటీలు
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Embed widget