అన్వేషించండి

ABP Desam Top 10, 25 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Congress Plenary Session: నా పొలిటికల్ ఇన్నింగ్స్‌ ఇక ముగుస్తుందేమో, కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు - సోనియా గాంధీ

    Congress Plenary Session:భారత్ జోడో యాత్రతోనే తన రాజకీయ జీవితం ముగిసినట్టుగా భావిస్తున్నట్టు సోనియా గాంధీ అన్నారు. Read More

  2. Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!

    చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More

  3. Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

    గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More

  4. Inter Marks weightage: విద్యార్థులకు అలర్ట్, ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీపై కీలక నిర్ణయం!

    ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. Read More

  5. Janaki Kalaganaledu February 25th: తల్లి పరిస్థితి తెలిసి కుప్పకూలిన రామ- అత్తకి కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడ్డ జానకి

    జ్ఞానంబ ఆరోగ్యపరిస్థితి రామకి కూడా తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  6. Brahmamudi February 25th: కళ్ళు తిరిగిపడిపోయిన స్వప్న- రాజ్‌కి అడ్డుపడ్డ రాహుల్, ఫైర్ అయిన అపర్ణ

    దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ఆశపడుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. ABP Network Ideas of India Summit 2023: ఆ అమ్మాయిల కోసం గళమెత్తాను- ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో రెజ్లర్ వినేష్ ఫోగట్

    ABP Network Ideas of India Summit 2023: ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్- 2023 పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా పాల్గొన్నారు. Read More

  8. ENGW Vs SAW: ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా - ఆదివారం ఆస్ట్రేలియాతో పోటీ!

    ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. Read More

  9. Pizza: పిజ్జా తిని కూడా బరువు తగ్గొచ్చు? ఇలా చేస్తేనే బెనిఫిట్!

    పిజ్జా అంటే చాలా మందికి పిచ్చి. ఎక్కువ చీజ్ వేసుకుని తెగ లాగించేస్తారు. బరువు తగ్గడం కోసం కూడా పిజ్జా తినొచ్చు. అదెలాగంటే.. Read More

  10. LIC Policy: ఎల్‌ఐసీ పాలసీని రద్దు చేస్తే ఎంత డబ్బు తిరిగి వస్తుంది, ఏయే పత్రాలు అవసరం?

    మెచ్యూరిటీ డేట్‌ కంటే ముందుగానే పాలసీని రద్దు చేయాలని భావిస్తే, ఎల్‌ఐసీకి నిబంధనల ప్రకారం ఆ విధానాన్ని 'పాలసీని సరెండర్ చేయడం' అంటారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Campaign Strategy : కేసీఆర్ ప్రచార వ్యూహమే  అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
కేసీఆర్ ప్రచార వ్యూహమే అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Campaign Strategy : కేసీఆర్ ప్రచార వ్యూహమే  అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
కేసీఆర్ ప్రచార వ్యూహమే అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
Embed widget