తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కోసం టీటీడీ ఆఫ్లైన్ టికెట్లు కేటాయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో భక్తులు భారీగా కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు.